తాజా వార్తలు - Page 369
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ముఖ్యంగా ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్
అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో రాబోయే నాలుగు రోజులు రాష్ట్రంలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఒకటి, రెండు చోట్ల..
By అంజి Published on 15 Sept 2025 8:44 AM IST
తురకపాలెం భూగర్భ జలాల్లో యురేనియం కాలుష్యం లేదు: ఆరోగ్య శాఖ
గుంటూరు జిల్లాలోని తురకపాలెంలో భూగర్భ జలాల్లో యురేనియం కాలుష్యం లేదని రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆదివారం ఒక వర్గం మీడియాలో...
By అంజి Published on 15 Sept 2025 8:22 AM IST
ఘోర రోడ్డు ప్రమాదం.. కేంద్ర ఆర్థికశాఖ అధికారి మృతి, భార్య పరిస్థితి విషమం
ఆదివారం ఢిల్లీలోని ధౌలా కువాన్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారి, అతని భార్య బంగ్లా సాహిబ్ ..
By అంజి Published on 15 Sept 2025 7:48 AM IST
మరో దారుణం.. భర్తను చంపిన భార్య, ఆమె ప్రియుడు.. ఆపై కూతురిని బైక్ కూర్చొబెట్టుకుని..
ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ జిల్లాలో ఒక మహిళ తన ప్రియుడితో కలిసి తన భర్తను హత్య చేసి, అతని మృతదేహాన్ని 25 కిలోమీటర్ల దూరంలో రోడ్డు పక్కన పడేసి..
By అంజి Published on 15 Sept 2025 7:28 AM IST
హైదరాబాద్‌లో క్లౌడ్ బరస్ట్ విధ్వంసం.. గంటలో 12 సెం.మీ వర్షపాతం.. ముగ్గురు గల్లంతు, ఒకరు మృతి
ఆదివారం రాత్రి నగరంలోని అనేక ప్రాంతాల్లో క్లౌడ్‌బరస్ట్ విధ్వంసం సృష్టించింది. గంట వ్యవధిలో కురిసన వర్షానికి వరద పోటెత్తింది.
By అంజి Published on 15 Sept 2025 7:07 AM IST
నేడే మెగా డీఎస్సీ తుది జాబితా విడుదల
ఇవాళ మెగా డీఎస్సీ తుది ఎంపిక జాబితా విడుదల కానుంది. అధికారిక వెబ్‌సైట్, జిల్లా విద్యాధికారి, కలెక్టర్ కార్యాలయాల్లోనూ రిజల్ట్ అందుబాటులో...
By అంజి Published on 15 Sept 2025 6:35 AM IST
తెలంగాణలో కాలేజీల బంద్‌పై సస్పెన్స్.. నేడు కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్!
ప్రైవేట్ కాలేజీల బంద్ వ్యవహారంపై నిన్న అర్ధరాత్రి వరకు చర్చలు జరిగినా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇవాళ నిర్ణయం వెల్లడిస్తామని డిప్యూటీ సీఎం...
By అంజి Published on 15 Sept 2025 6:27 AM IST
ఓటీటీ విడుదలకు సిద్ధమైన నారా రోహిత్ 'సుందరకాండ'
నారా రోహిత్ 'సుందరకాండ' అనే కామెడీ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
By Medi Samrat Published on 14 Sept 2025 9:20 PM IST
అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని చూసుకోలేక దారుణానికి ఒడిగట్టిన కొడుకు
ఓ వృద్ధురాలి హత్యకు సంబంధించి పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.
By Medi Samrat Published on 14 Sept 2025 8:30 PM IST
చిక్కుల్లో ఊర్వశి రౌతేలా
1xBet బెట్టింగ్ కేసుకు సంబంధించి బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలాకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్లు జారీ చేసింది.
By Medi Samrat Published on 14 Sept 2025 8:00 PM IST
తిరుపతిలో రోజుకు లక్ష మంది రాకపోకలు సాగించేలా అత్యాధునిక బస్ స్టేషన్ నిర్మాణం
రోజురోజుకు పెరుగుతున్న యాత్రికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్ నిర్మించాలని, అన్ని సౌకర్యాలతో ఆకట్టుకునేలా ఉండాలని...
By Medi Samrat Published on 14 Sept 2025 7:28 PM IST
ఆంధ్రప్రదేశ్ క్రికెట్ జట్టుకు విదేశీ కోచ్
ఆంధ్రప్రదేశ్ క్రికెట్ జట్టుకు విదేశీ కోచ్ వచ్చారు. న్యూజిలాండ్ దిగ్గజం గ్యారీ స్టీడ్, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) హెడ్ కోచ్‌గా నియమితుడయ్యాడు.
By Medi Samrat Published on 14 Sept 2025 7:22 PM IST














