తాజా వార్తలు - Page 118
ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంలో విచారణ..NHAIకి నోటీసులు
సుప్రీంకోర్టులో ఢిల్లీ కాలుష్యంపై విచారణ జరిగింది
By Knakam Karthik Published on 17 Dec 2025 4:18 PM IST
ఇక నుంచి 'స్వర్ణగ్రామం'గా గ్రామ, వార్డు సచివాలయాలు..సీఎం కీలక ప్రకటన
గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్చనున్నట్లు కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు ప్రకటించారు
By Knakam Karthik Published on 17 Dec 2025 4:04 PM IST
ICC Rankings : చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి..!
ఐసీసీ పురుషుల టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారత జట్టు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి నంబర్-1 ర్యాంక్‌ను కైవసం చేసుకున్నాడు.
By Medi Samrat Published on 17 Dec 2025 4:01 PM IST
న్యాయం గెలిచింది..మోదీ, అమిత్ షా రాజీనామా చేయాలి: ఖర్గే
నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ నమోదు చేసిన ఈసీఐఆర్‌ను కోర్టు స్వీకరించడానికి నిరాకరించడం మోదీ, అమిత్ షాల ముఖంపై “చెంపపెట్టు” వంటిదని కాంగ్రెస్ అధ్యక్షుడు...
By Knakam Karthik Published on 17 Dec 2025 3:35 PM IST
ఇన్‌స్పెక్టర్‌కు రక్తంతో రాసిన ప్రేమ లేఖను పంపిన మహిళ.. అసలు కథ ఇదే..!
కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది.
By Medi Samrat Published on 17 Dec 2025 3:26 PM IST
డ్రంక్ అండ్ డ్రైవ్ చలాన్ల క్లియర్‌కు లంచం..జూబ్లీహిల్స్ ట్రాఫిక్ సీఐపై వేటు
జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ నరసింహరావుపై బదిలీ వేటు పడింది
By Knakam Karthik Published on 17 Dec 2025 2:45 PM IST
ఇరు దేశాల జాతీయ గీతాలు భూమిని 'తల్లి'గా సూచిస్తాయి
ప్రధాని నరేంద్ర మోదీ ఇథియోపియాలో పర్యటిస్తున్నారు.
By Medi Samrat Published on 17 Dec 2025 2:39 PM IST
భారత సైనిక శక్తి మరింత బలోపేతం..సైన్యంలోకి చివరి బ్యాచ్ అపాచీ హెలికాప్టర్లు
భారత సైన్యం మిగిలిన మూడు బోయింగ్ AH-64E అపాచీ అటాక్ హెలికాప్టర్లను అందుకుంది.
By Knakam Karthik Published on 17 Dec 2025 2:02 PM IST
Health Tips: ఈ ఆరు సూత్రాలతో మంచి ఆరోగ్యం మీ సొంతం
ఆరోగ్యంగా ఉండాలంటే ఈ సూత్రాలను తప్పక పాటించాలి. అప్పుడే మంచి ఆరోగ్యం మీ సొంతమవుతుంది. ఇందులో కష్టసాధ్యమైనవీ...
By అంజి Published on 17 Dec 2025 1:30 PM IST
Telangana: సర్పంచుల ప్రమాణస్వీకార తేదీ మార్పు..ఎందుకంటే?
తెలంగాణలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థుల ప్రమాణ స్వీకారం వాయిదా పడింది
By Knakam Karthik Published on 17 Dec 2025 1:29 PM IST
ట్రంప్ సంచలన నిర్ణయం..మరో 7 దేశాలపై ట్రావెల్ బ్యాన్
అమెరికా మరో 7 దేశాలపై పూర్తి ప్రయాణ నిషేధం విధించింది.
By Knakam Karthik Published on 17 Dec 2025 12:52 PM IST
కలెక్టర్ల సదస్సులో పవన్‌ను పొగిడిన సీఎం చంద్రబాబు
5వ జిల్లా కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను పొగిడారు.
By Knakam Karthik Published on 17 Dec 2025 12:27 PM IST














