కశ్మీర్ : భారత్ లో ఉగ్రవాదులు తీవ్ర ప్రతీకార దాడులకు సిద్ధమవుతున్నట్లుంది. ఇప్పటికే 75 మంది ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించారనే సమాచారంతో నిఘా సంస్థలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. అయితే..జమ్ముపూంచ్ హైవేపై కిలోల కొద్దీ ఐఈడీని భద్రతా బలగాలు కనుగొన్నాయి. స్పాట్‌కు బాంబ్ స్క్వాడ్ చేరుకుంది.  ఎటువంటి ప్రమాదం లేకుండా ఐఈడీని నిర్వీర్యం చేశారు. ప్రస్తుతం జమ్ము,పూంచ్ హైవేపై భారీగా ట్రాఫిక్ జాం అయింది. రహదారిని భద్రతాబలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

Image result for JAMMU POONCH HIGHWAY IED

Image result for JAMMU POONCH HIGHWAY IED

Related image

 

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.
anadolu yakası escort maltepe escort escort bayan kartal escort ataşehir escort pendik escort bostancı escort kurtköy escort maltepe escort kartal escort