మంత్రి కేటీఆర్‌తో మేఘాలయ సీఎం సంగ్మా సమావేశం
Meghalaya Cm Conrad Sangma Met Minister Ktr. హైదరాబాద్ పర్యటనలో ఉన్న మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా..
By Medi Samrat Published on
8 April 2022 12:04 PM GMT

హైదరాబాద్ పర్యటనలో ఉన్న మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా.. శుక్రవారం ఉదయం ప్రగతి భవన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో సీఎం సంగ్మా సమావేశమయ్యారు. వివిధ అంశాలపై కేటీఆర్, సంగ్మా చర్చించారు. సంగ్మా దంపతులను కేటీఆర్‌తో పాటు ఆయన సతీమణి శైలిమ శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు.
Next Story