హైదరాబాద్ - Page 350
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీగా బంగారం పట్టివేత..!
హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో భారీ ఎత్తున బంగారాన్ని పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. దుబాయ్ నుంచి దిగిన ప్యాసింజర్ దగ్గర రూ.19లక్షల విలువైన...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 27 Oct 2019 1:08 PM IST
అశ్వత్థామ రెడ్డిపై ఫిర్యాదు చేసిన డ్రైవర్ రాజు ఎప్పుడూ సెలవుల్లోనే ఉంటాడట..!!
హైదరాబాద్ :తెలంగాణ ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డిపై కూకట్ పల్లి డిపోకు చెందిన కోరేటి రాజు అనే డ్రైవర్ ఫిర్యాదు చేశాడు. అశ్వత్థామ రెడ్డి వలనే...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 26 Oct 2019 8:23 PM IST
షైన్ ఆస్పత్రి ఘటనలో కోర్టు పోలీసులను ఎందుకు తప్పుబట్టింది..?
రంగారెడ్డి: షైన్ ఆస్పత్రి అగ్ని ప్రమాద ఘటనలో ఎల్బీనగర్ పోలీసులకు రంగారెడ్డి కోర్టు మొట్టికాయలు వేసింది. ఈ ఘటనలో నిందితులపై 304A బెయిలబుల్ కేసులను...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 26 Oct 2019 6:30 PM IST
సమావేశంలో ఏం చర్చించారు..? భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది..?
హైదరాబాద్: కార్మిక సంఘాలతో ఆర్టీసీ యాజమాన్యం చర్చలు ముగిశాయి. ఎర్రమంజిల్‌లోని ఈఎన్‌సీ కార్యాలయంలో ఆర్టీసీ యాజమాన్యం, ఆర్టీసీ కార్మిక నేతలు భేటీ...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 26 Oct 2019 5:22 PM IST
పబ్ ప్రిజం క్లబ్ & కిచెన్ గ్రాండ్ కు జరిమానా !!!
తెలంగాణ లీగల్ మెట్రాలజీ శాఖ వారు హైదరాబాద్ లోని ప్రముఖ పబ్ ప్రిజం క్లబ్ & కిచెన్ గ్రాండ్ కి జరిమానా విధించారు. వారి తనిఖీలలో పబ్బులో పెగ్గుల...
By సత్య ప్రియ Published on 26 Oct 2019 4:26 PM IST
రాజ్‌భవన్‌కు వెళ్లిన బీజేపీ నేత పరిపూర్ణానంద..!
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను..బీజేపీ నేత పరిపూర్ణానంద రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. తమిళిసై గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశాక.. మొదటి...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 26 Oct 2019 4:08 PM IST
ధనత్రయోదశి వేళ బంగారం కొనుగోళ్లు పడిపోయాయి.. ఎందుకు?!
ఢిల్లీ: ఆర్థిక మాంద్యం ప్రభావం మెల్ల మెల్లగా అన్నింటిపైనా కన్నిస్తుంది. ఈ మందగమనం మహిళలకు ఎంతో ప్రితికరమైన రోజైనా..ధనత్రయోదశిపైన కూడా దీని ప్రభావం...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 26 Oct 2019 1:47 PM IST
చంచల్‌గూడ జైలు నుంచి రవిప్రకాష్ విడుదల
హైదరాబాద్: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ జైలు నుంచి విడుదలయ్యారు. శుక్రవారం రోజున రవిప్రకాష్‌కు బెయిల్ మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 26 Oct 2019 11:41 AM IST
పావురాలకు మేత వేయొద్దు..!: జీహెచ్‌ఎంసీ అధికారులు
మనుషుల్లో శ్వాస సంబంధిత వ్యాధులకు పావురాలు కారణం అవుతున్నాయా?.. వాటి రెట్టలతో చారిత్రక కట్టడాలు వాటి శోభను కొల్పోతున్నాయా?..అంటే నిజమే అంటున్నారు....
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 26 Oct 2019 11:26 AM IST
నగర శివారులో దారుణం.. మహిళపై సామూహిక అత్యాచారం
హైదరాబాద్: నగర శివారులోని నార్సింగి పుప్పాలగూడలో దారుణం జరిగింది. ముగ్గురు దుండగులు ఓ మహిళను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు....
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 26 Oct 2019 10:52 AM IST
విద్యార్ధి సంఘాల కొట్లాట..ఓయూ రణరంగం..!!
హైదరాబాద్: ప్రజలను, ఆర్టీసీ కార్మికులను రెచ్చగొడుతున్న ఐకాస విద్యార్థి విభాగం ఖబర్దార్ అంటూ టీఆర్‌ఎస్వీ విద్యార్ధులు నినాదాలు చేశారు. ఉస్మానియా...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 25 Oct 2019 7:22 PM IST
ఆర్టీసీ కార్మికులకు హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి మద్దతు
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మె 21వ రోజుకు చేరుకుంది. అయితే నిన్నసీఎం కేసీఆర్ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రెస్ మీట్‌లో స్పష్టం చేశారు....
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 25 Oct 2019 5:33 PM IST














