ఆ ఫోటో అడిగిన‌ నెటిజన్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన శ్రీముఖి

Srimukhi Shocks To Netizen. సినీ ఇండస్ట్రీలో చోటు సంపాదించేందుకు శ్రీముఖి హాట్ హాట్ ఫోటో షూట్స్ తో నెటిజన్లకు షాక్ ఇస్తుంది

By Medi Samrat  Published on  25 Feb 2021 6:26 AM GMT
Srimukhi

తెలుగు బుల్లితెరపై ఇప్పటి వరకు ఎంతో మంది యాంకర్లు వచ్చారు. కానీ ఈ మద్య యాంకర్లు హీరోయిన్ల కన్నా ఎక్కువ పాపులారిటీ సంపాదిస్తున్నారు. హాట్ ఫోటో షూట్స్ తో నిత్యం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. తెలుగు బుల్లితెరపై హాట్ యాంకర్లుగా అనసూయ,రష్మ గౌతమ్, శ్రీముఖి మరికొంత మంది యాంకర్లు కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్నారు. ఇక పటాస్ తో పాపులర్ అయిన యాంకర్ శ్రీముఖి తర్వాత బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి సెకండ్ రన్నరప్ గా నిలిచారు. బిగ్ బాస్ తర్వాత యాంకర్ శ్రీముఖి తన రూట్ మొత్తం మార్చింది.


సినీ ఇండస్ట్రీలో చోటు సంపాదించేందుకు హాట్ హాట్ ఫోటో షూట్స్ తో నెటిజన్లకు షాక్ ఇస్తుంది. గోవా టూర్‌కు వెళ్ళిన స‌మ‌యంలో శ్రీముఖి షేర్ చేసిన ఫోటోలు సోష‌ల్ మీడియాను షేక్ చేశాయి. శ్రీముఖి నెటిజ‌న్స్‌తో త‌ర‌చు చాట్ చేస్తూ వారిని అల‌రిస్తూ ఉంటుంది. రీసెంట్‌గా నెటిజ‌న్స్‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చింది. బ్యూటీలు తమకు తాముగా ఛాన్స్ ఇస్తుంటే అభిమానులు ఊరికే ఊరుకుంటారా? ఇంకేముంది శ్రీముఖి నగ్న ఫోటోని షేర్ చేయమని అడిగాడు.దాంతో శ్రీముఖి తెలివి ప్రదర్శించింది. నెకెడ్, నగ్నం అంటూ ఆర్జీవీ సినిమా పోస్టర్‌ను పంపించేసింది. పోస్టర్ చూసిన అభిమాని సైతం నివ్వెరపోయాడు.. ఇదిలా ఉంటే ఈ అమ్మ‌డు సెన్స్ ఆఫ్ హ్యూమ‌ర్‌పై ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. బుల్లితెరపైనే కాదు వెండితెర‌పై స‌త్తా చాటుతున్న శ్రీముఖి త్వ‌ర‌లో క్రేజీ అంకుల్ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించ‌నుంది.


Next Story
Share it