మ‌తి పోగొడుతున్న శ్రుతి లేటెస్ట్ ఫోటో షూట్

Shruti Hassan Latest Photoshoot. న‌టుడు క‌మ‌ల్‌ హ‌స‌న్ కూతురు, ప్రముఖ హీరోయిన్ శ్రుతీ హాసన్ తన రీ ఎంట్రీ ఘనంగా ఇచ్చింది, లేటెస్ట్ ఫోటో షూట్ తో మ‌తి పోగొడుతున్న శ్రుతి.

By Medi Samrat  Published on  13 Jan 2021 2:29 PM IST
Shruti Hassan Latest Photoshoot

న‌టుడు క‌మ‌ల్‌ హ‌స‌న్ కూతురు, ప్రముఖ హీరోయిన్ శ్రుతీ హాసన్ తన రీ ఎంట్రీ ఘనంగా ఇచ్చింది. కొంత కాలం సినిమాల‌కు దూరంగా ఉన్న‌ శ్రుతి.. ఇటీవల `క్రాక్` సినిమాతో మళ్లీ రీ-ఎంట్రీ ఇచ్చింది. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఇటీవల విడుదలై పాజిటివ్ టాక్ దక్కించుకుంది. దీంతో శ్రుతి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.



అయితే.. ఈ అమ్మ‌డు తాజాగా ఓ హాట్ ఫొటో షూట్‌లో పాల్గొంది. ఆ ఫోటోల‌ను శ్రుతి త‌న‌ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది. పూర్తి గ్లామరస్‌గా ఉన్న ఆ ఫొటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ప్ర‌స్తుతం శ్రుతి పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ స‌ర‌స‌న‌ `వకీల్ సాబ్` సినిమాలో న‌టిస్తుంది.





Next Story