గాయపడ్డ జూనియర్ ఎన్టీఆర్

టాలీవుడ్ ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ గాయపడ్డారు. తాజాగా హైదరాబాద్‌లో ఓ యాడ్ షూటింగ్ జరుగుతోంది. ఇందులో ఎన్టీఆర్ పాల్గొన్నాడు.

By -  Medi Samrat
Published on : 19 Sept 2025 8:17 PM IST

గాయపడ్డ జూనియర్ ఎన్టీఆర్

టాలీవుడ్ ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ గాయపడ్డారు. తాజాగా హైదరాబాద్‌లో ఓ యాడ్ షూటింగ్ జరుగుతోంది. ఇందులో ఎన్టీఆర్ పాల్గొన్నాడు. అయితే ఆ ప్రమాదంలో తారక్‌కి స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' అనే సినిమా చేస్తున్నాడు. రీసెంట్‌గానే జిమ్‌లో తారక్ వర్కౌట్ చేస్తున్న ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో భారీగా వైరల్ అయింది.

ఎన్టీఆర్ టీమ్ కూడా గాయపడ్డ విషయాన్ని ధ్రువీకరించింది. చిన్న గాయాలే అయ్యాయాని వివరణ ఇచ్చింది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

Next Story