ఎఫ్-3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..

F3 Movie First Day Collections. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘ఎఫ్3’ మూవీ థియేటర్లలో సందడి చేస్తున్

By Medi Samrat  Published on  28 May 2022 6:54 PM IST
ఎఫ్-3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..

దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన 'ఎఫ్3' మూవీ థియేటర్లలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఎఫ్ 2 భారీ హిట్ అవ్వడంతో ఈ సినిమా మీద అంచనాలు అంతకు మించి ఉన్నాయి. ఈ సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్‌ల కామెడీ ట్రాక్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా రిలీజ్ రోజున ప్రపంచవ్యాప్తంగా రూ.13.35 కోట్ల షేర్ వసూళ్లు సాధించింది. మీడియం రేంజ్ సినిమాకు చాలా మంచి ఓపెనింగ్స్ అని చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా ఎఫ్3 మూవీ తొలిరోజు వసూలు చేసిన కలెక్షన్స్ వివరాలు ఇలా ఉన్నాయి.

నైజాం – 4.06 కోట్లు

సీడెడ్ – 1.26 కోట్లు

ఉత్తరాంధ్ర – 1.18 కోట్లు

ఈస్ట్ – 0.76 కోట్లు

వెస్ట్ – 0.94 కోట్లు

గుంటూరు – 0.88 కోట్లు

కృష్ణా – 0.66 కోట్లు

నెల్లూరు – 0.61 కోట్లు

టోటల్ ఏపీ+తెలంగాణ – రూ.10.35 కోట్ల షేర్ ( రూ.17 కోట్ల గ్రాస్)

కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా – 0.85 కోట్లు

ఓవర్సీస్ – 2.15 కోట్లు

టోటల్ వరల్డ్ వైడ్ – రూ.13.35 కోట్లు షేర్ (రూ.23 కోట్ల గ్రాస్)
































Next Story