క్రిస్మస్ వేడుకల్లో సీఎం జగన్
By Newsmeter.NetworkPublished on : 25 Dec 2019 4:02 PM IST

కడప జిల్లా పులివెందుల సీఎం వైఎస్ జగన్ ఘనంగా క్రిస్మస్ వేడుకలను జరుపుకున్నారు. సీఎస్‌ఐ చర్చిలో కుటుంబ సభ్యులతో కలిసి సీఎం జగన్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం చర్చిలో సీఎం జగన్ క్రిస్మస్ కేక్ కట్ చేశారు. అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో సీఎం జగన్‌తో పాటు, డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, జిల్లా ఇంచార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, పలువురు పాల్గొన్నారు.
Also Read
కడపలో సీఎం జగన్ రెండో రోజు పర్యటనNext Story