టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎదుట నందమూరి బాలకృష్ణ అభిమానులు 200 కొబ్బరికాయలు కొట్టారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాలపై చంద్రబాబు ప్రజాచైతన్య యాత్రను చేపట్టారు. ప్రజాచైతన్య యాత్రకు ప్రారంభించేందుకు చంద్రబాబు తన ఇంటి ముందు బయల్దేరుతుండగా అభిమానులు కొబ్బరికాయలు కొట్టి.. ఆల్ ది బెస్ట్ చెప్పారు.