పసిడి ప్రియులకు ఊరట

Today Gold rates. హైదరాబాద్, బెంగళూరు, కేరళ, విశాఖపట్నంలలో ఈరోజు బంగారం ధరలు తగ్గాయి.

By Medi Samrat  Published on  6 Jun 2022 5:41 AM GMT
పసిడి ప్రియులకు ఊరట

హైదరాబాద్, బెంగళూరు, కేరళ, విశాఖపట్నంలలో ఈరోజు బంగారం ధరలు తగ్గాయి. ఈరోజు బంగారం ధరలపై రూ.10 త‌గ్గింది. బెంగళూరు నగరంలో నేడు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,740 ఉండ‌గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,090 గా ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 47,740 ఉండ‌గా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,090 గా ఉంది.

కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,740 ఉండ‌గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,090గా ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర‌ రూ. 47,740 ఉండ‌గా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,090 గా ఉంది. మరోవైపు హైదరాబాద్, కేరళ, విశాఖపట్నం, బెంగళూరుల‌లో కిలో వెండి ధర రూ. 67,500గా ఉంది.










Next Story