నేటి పెట్రోల్, డీజిల్ ధరలు.. హైదరాబాద్‌లో ఎలా ఉన్నాయంటే..

దేశవ్యాప్తంగా ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్ డీజిల్ ధ‌ర‌లు నవీకరించబడతాయి.

By Medi Samrat  Published on  27 April 2024 7:49 AM IST
నేటి పెట్రోల్, డీజిల్ ధరలు.. హైదరాబాద్‌లో ఎలా ఉన్నాయంటే..

దేశవ్యాప్తంగా ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్ డీజిల్ ధ‌ర‌లు నవీకరించబడతాయి. ప్రభుత్వ చమురు కంపెనీలు అంటే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ధరలు ప్ర‌క‌టిస్తాయి. దీంతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇంధ‌న‌ ధరల్లో కొంత వ్యత్యాసం కనిపిస్తోంది. దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు నేడు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76, డీజిల్ ధర రూ.87.66

ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ.104.19, డీజిల్ ధర రూ.92.13

కోల్‌కతాలో లీటరు పెట్రోల్ ధర రూ.103.93, డీజిల్ ధర రూ.90.74

చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.100.73 వద్ద, డీజిల్ ధర రూ.92.32

బెంగళూరులో లీటర్ పెట్రోల్ రూ.99.82, డీజిల్ రూ.85.92

నోయిడా: లీటర్ పెట్రోల్ రూ.94.81, డీజిల్ రూ.87.94

గురుగ్రామ్: లీటర్ పెట్రోల్ రూ.95.18, డీజిల్ రూ.88.03

చండీగఢ్: లీటర్ పెట్రోల్ రూ.94.22, డీజిల్ రూ.82.38

హైదరాబాద్: లీటర్ పెట్రోల్ రూ.107.39, డీజిల్ రూ.95.63

జైపూర్: లీటర్ పెట్రోల్ రూ.104.86, డీజిల్ రూ.90.34

పాట్నా: లీటర్ పెట్రోల్ రూ.105.16, డీజిల్ రూ.92.03

లక్నో: లీటర్ పెట్రోల్ రూ.94.63, డీజిల్ రూ.87.74

Next Story