దిగివస్తున్న పసిడి ధరలు.. పెరిగిన వెండి ధర

Gold Silver Rates Today. దేశీయంగా బంగారం, వెండి ధరలు దిగివస్తున్నాయి. వరుసగా మూడో రోజు బంగారం ధరల్లో తగ్గుదల

By Medi Samrat  Published on  20 Feb 2021 7:33 AM GMT
దిగివస్తున్న పసిడి ధరలు.. పెరిగిన వెండి ధర

దేశీయంగా బంగారం, వెండి ధరలు దిగివస్తున్నాయి. వరుసగా మూడో రోజు బంగారం ధరల్లో తగ్గుదల కనిపిస్తోంది. ఇక పసిడి తగ్గుతుంటే వెండి పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 తగ్గి ప్రస్తుతం రూ.45,140వద్ద ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.49,270వద్ద ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,180 ఉంది. అలాగే విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,180 ఉంది. ఇక దేశ రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. రూ.45,120 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,120 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,470 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,390 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,440 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,1140 ఉంది.

వెండి ధరలు (కిలో):

ఇక బంగారం ధర తగ్గుతూ ఉంటే మరోవైపు వెండి ధర పెరిగింది. కిలో వెండిపై రూ.300 మేరకు పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి దేశీయంగా రూ.69000 ఉంది. ఢిల్లీలో కిలో వెండి రూ.69 వేలు, హైదరాబాద్‌లో రూ.73,400, ముంబైలో రూ.69 వేలు, చెన్నైలో రూ.73,400, కోల్‌కతాలో రూ.69 వేలు, బెంగళూరులో రూ.68,700 విజయవాడలో రూ.73,400 ఉంది.

అయితే దేశంలో బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులపై అనే కారణాలున్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్‌ మార్కెట్‌ పసిడి, వెండి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్‌, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్దాలు వంటి పలు అంశాలపై పసిడి, వెండి ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు.




Next Story