స్థిరంగా ఉన్న బంగారం ధ‌ర‌లు

Gold rates today in Hyderabad, Bangalore, Kerala, Visakhapatnam. హైదరాబాద్, బెంగళూరు, కేరళ, విశాఖపట్నంలలో ఈ రోజు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి.

By Medi Samrat  Published on  16 May 2022 5:00 AM GMT
స్థిరంగా ఉన్న బంగారం ధ‌ర‌లు

హైదరాబాద్, బెంగళూరు, కేరళ, విశాఖపట్నంలలో ఈ రోజు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈరోజు ధరల ప్రకారం చూస్తే.. బెంగళూరు నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,250 ఉండ‌గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50,450గా ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,250గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50,450 ఉంది.

కేరళలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,250 ఉండ‌గా.. 24 క్యారెట్స్‌ 10 గ్రాముల బంగారం ధర రూ. 50,450 /ఃధ‌ఙ‌. విశాఖపట్నంలో బంగారం ధరలు రూ. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 46,250, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50,450గా ఉన్నాయి. మరోవైపు హైదరాబాద్, కేరళ, విశాఖపట్నం, బెంగుళూరులో కిలో వెండి ధర రూ. 63,700 గా ఉంది.















Next Story