స్థిరంగా ఉన్న బంగారం ధరలు

Gold rates today in Delhi, Chennai, Kolkata, Mumbai remains stable. ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, ముంబైలలో బంగారం ధరలు సోమవారం స్థిరంగా ఉన్నాయి.

By Medi Samrat  Published on  9 May 2022 5:00 AM GMT
స్థిరంగా ఉన్న బంగారం ధరలు

ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, ముంబైలలో బంగారం ధరలు సోమవారం స్థిరంగా ఉన్నాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,400, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,710. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,770, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 53,200. కోల్‌కతాలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 51,710. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,400, రూ. 24 క్యారెట్ల 10 గ్రాములకు 51,710. వెండి ధరలు కోల్‌కతా, ఢిల్లీ, ముంబైలలో రూ. 62,500, చెన్నైలో వెండి ధర రూ. 66,800.

ఇక్కడ పేర్కొన్న బంగారం, వెండి ధరలు ప్ర‌తి రోజు ఉదయం 8 గంటలకు మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ కరెన్సీ ధరలలో మార్పు, ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, ఆభరణాల మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు. అనేక ఇతర కారణాలు బంగారం ధరలో హెచ్చుతగ్గులకు అనేక కారణాలు ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. చాలా అంశాలు బంగారం ధరపై ప్రభావం చూపుతాయని చెబుతున్నారు. వడ్డీ రేట్ల పెంపుపై ఫెడరల్ రిజర్వ్ సూచనల మేరకు బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి.

Next Story