ప్రైమ్ డే 2025 డీల్స్ ప్రకటించిన అమేజాన్ ఇండియా

అమేజాన్ ఇండియా అత్యంతగా అంచనా వేసిన ప్రైమ్ డే 2025 డీల్స్ ను ప్రత్యేకించి ప్రైమ్ సభ్యుల కోసం ఈ రోజు ప్రకటించింది.

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 3 July 2025 6:30 PM IST

ప్రైమ్ డే 2025 డీల్స్ ప్రకటించిన అమేజాన్ ఇండియా

అమేజాన్ ఇండియా అత్యంతగా అంచనా వేసిన ప్రైమ్ డే 2025 డీల్స్ ను ప్రత్యేకించి ప్రైమ్ సభ్యుల కోసం ఈ రోజు ప్రకటించింది. జులై 12న ఉదయం 12:00 నుండి జులై 14 రాత్రి 11:59 వరకు ప్రత్యేకించి ప్రైమ్ సభ్యుల కోసం ఇది అందుబాటులో ఉంటుంది. నిరంతరంగా 72 గంటలు కొనుగోలు చేయడానికి, సాటిలేని డీల్స్, బ్లాక్ బస్టర్ వినోదం కోసం షాపర్స్ ఎదురు చూడవచ్చు. మీరు మీ టెక్నాలజీని మెరుగుపరచడానికి, మీ ఇల్లు లేదా వార్డ్ రోబ్ ను పునరుత్తేజం చేయడానికి ఎదురుచూస్తుంటే, ప్రైమ్ డే స్మార్ట్ ఫోన్లు, వినియోగదారు ఎలక్ట్రానిక్స్, TVలు, ఉపకరణాలు, అమేజాన్ డివైజ్ లు, ఫ్యాషన్ మరియు బ్యూటీ, హోమ్ మరియు కిచెన్, ఫర్నిచర్, రోజువారీ అవసరాలు మరియు ఇంకా ఎన్నో వాటితో సహా శ్రేణుల్లో అద్భుతమైన ఆదాలు తెచ్చింది.

కొనుగోలు చేయడానికి, నిమగ్నమవడానికి మరియు ప్రత్యేకించి ప్రైమ్ సభ్యుల కోసం రూపొందించిన ఆఫర్లతో మీ ప్రైమ్ సభ్యత్వం నుండి అత్యధిక ప్రయోజనాలు పొందడానికి ఇది పరిపూర్ణమైన సమయం. ICICI బ్యాంక్ క్రెడిట్ & డెబిట్ కార్డ్స్, SBI క్రెడిట్ కార్డ్స్, SBI క్రెడిట్ కార్డ్స్ మరియు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ మరియు SBI క్రెడిట్ కార్డ్స్ పై EMI లావాదేవీల ను ఉపయోగిస్తూ చేసిన చెల్లింపుల పై కస్టమర్లు భారీగా 10% ఆదా చేయవచ్చు.

ప్రైమ్ డే 2025 డీల్స్* - ఒక పరిశీలన!

స్మార్ట్ ఫోన్స్ మరియు యాక్ససరీస్

● ప్రముఖ స్మార్ట్ ఫోన్స్ బ్రాండ్స్ లో ప్రైమ్ డే ప్రీమియర్స్ కొత్త విడుదలలు నిర్వహిస్తాయి. కొత్త ఫీచర్లు మరియు ఆకర్షణీయమైన రంగుల రకాలను అందించే మొబైల్ టెక్నాలజీలో కస్టమర్లు సరికొత్త విడుదలల్ని పొందవచ్చు.

● ఈ శ్రేణిలో శామ్ సంగ్ గాలక్సీ M36 5G, వన్ ప్లస్ నార్డ్ 5, వన్ ప్లస్ నార్డ్ CE 5, iQOO Z10 NW’D 5G, రియల్మి NARZO 80 లైట్ 5G, HONOR X9c 5G, OPPO రెనో 14 సీరీస్, లైట్ 5G నుండి LAVA మరియు iQOO 13, ఇంకా ఎన్నో వీటిలో భాగంగా ఉన్నాయి.

● తక్షణమే బ్యాంక్ డిస్కౌంట్లు, 24 నెలల వరకు నో కాస్ట్ EMI సహా ఉత్తేజభరితమైన ఆఫర్లతో పాటు స్మార్ట్ ఫోన్లు మరియు యాక్ససరీస్ పై 40% వరకు , రూ. 60,000 విలువ వరకు ఎక్స్ ఛేంజ్ ఆఫర్లు మరియు ఇంకా ఎన్నో పొందండి.

● శామ్ సంగ్ గాలక్సీ S24 Ultra 5G, iPhone 15, OnePlus 13s, iQOO NEO 10R మరియు ఇంకా ఎన్నో ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ల పై ఉత్తేజభరితమైన డీల్స్ పొందండి

వినియోగదారు ఎలక్ట్రానిక్స్ మరియు పర్శనల్ కంప్యూటింగ్

HP,డెల్, అసూస్, యాపిల్, లెనోవో నుండి ల్యాప్ టాప్స్; యాపిల్, శామ్ సంగ్, లెనోవో, Xiaomi, మరియు వన్ ప్లస్ నుండి టాబ్లెట్స్; శామ్ సంగ్, బోట్, నాయిస్, అమేజ్ ఫిట్, మరియు ఫైర్ బోల్ట్ నుండి వేరబుల్స్ ; బోట్, సోనీ, బౌల్ట్, JBL, మరియు బోస్ నుండి హెడ్ ఫోన్స్ ; JBL, బోట్, బోస్, జిబ్రోనిక్స్, మరియు సోనీ నుండి స్పీకర్లు; మరియు సోనీ, గో ప్రో, ఇన్ స్టా 360, DJI, మరియు టాపో నుండి కెమేరాలు సహా బహుళ శ్రేణుల్లో ప్రైమ్ డే ప్రముఖ బ్రాండ్స్ ను కలిగి ఉంది

● ఎలక్ట్రానిక్స్, యాక్ససరీస్ మరియు హెడ్ ఫోన్స్ పై 80% వరకు తగ్గింపు

● వేరబుల్స్, కెమేరాలు మరియు యాక్ససరీస్ పై 50% వరకు తగ్గింపు

● ల్యాప్ టాప్స్ పై 40% వరకు మరియు టాబ్లెట్స్ పై 60% వరకు తగ్గింపు

● స్పీకర్స్ పై 60% వరకు తగ్గింపు

Next Story