న్యూస్‌మీటర్ తెలుగు


    మరోసారి వార్తాల్లో ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్
    మరోసారి వార్తాల్లో ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్

    ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కు సంబంధించి రూ.23.54 కోట్ల విలువైన డిజైన్‌టెక్ ఆస్తులను ఈడీ అటాచ్ చేయడం సంచలనంగా మారింది.

    By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 15 Oct 2024 8:05 PM IST


    దరఖాస్తుల ద్వారానే రూ.1800 కోట్ల అర్జన.. నెక్స్ట్ టార్గెట్ అదే
    దరఖాస్తుల ద్వారానే రూ.1800 కోట్ల అర్జన.. నెక్స్ట్ టార్గెట్ అదే

    ఆంధ్రప్రదేశ్ లోని 3,396 మద్యం అవుట్‌లెట్‌లకు సంబంధించి నాన్-రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు కింద రూ. 1,800 కోట్లు ప్రభుత్వం ఆర్జించింది.

    By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 14 Oct 2024 9:50 PM IST


    AP కేడర్ కు కేటాయింపు ఉత్తర్వులను సవాలు చేసిన IAS అధికారులు
    AP కేడర్ కు కేటాయింపు ఉత్తర్వులను సవాలు చేసిన IAS అధికారులు

    ఆంధ్రప్రదేశ్ కేడర్‌ లో పని చేయాలంటూ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డిఓపిటి) నిర్ణయాన్ని సవాల్ చేస్తూ నలుగురు ఐఎఎస్ అధికారులు వాకాటి కరుణ,...

    By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 14 Oct 2024 9:22 PM IST


    NewsMeterFactCheck, Benjamin Netanyahu, Iran, Israel
    నిజమెంత: ఇరాన్ నుండి దూసుకొస్తున్న మిసైల్స్ నుండి తప్పించుకోడానికి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పరిగెత్తుకుంటూ వెళ్లిపోయారా?

    ఇరాన్ దాడి నుండి తనను తాను రక్షించుకోవడానికి ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు భవనం కారిడార్‌ల మీదుగా బంకర్‌లోకి దూసుకుపోతున్నట్లు సోషల్...

    By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 4 Oct 2024 1:30 PM IST


    heart attacks, Doctors, heart health crisis, India, pediatric cardiology fellows
    గుండె ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న భారత్.. ఏడాదికి ఎంత మంది పీడియాట్రిక్ కార్డియాలజీ సభ్యులు శిక్షణ పొందుతున్నారో తెలుసా?

    ఇటీవలి అధ్యయనంలో, BM బిర్లా (BMB) హార్ట్ హాస్పిటల్ భారతదేశం గుండెకు సంబంధించిన ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉందని తెలిపింది.

    By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 3 Oct 2024 1:30 PM IST


    NewsMeterFactCheck, Yemen, Houthi, Israel,
    నిజమెంత: యెమెన్ ఆధారిత హౌతీ తిరుగుబాటు దళం ఇజ్రాయెల్ నౌకపై దాడి చేసిందా?

    హౌతీ, ఇజ్రాయెల్ పరస్పరం దాడులు చేసుకున్న సందర్భంలో యెమెన్ ఇజ్రాయెల్ నౌకపై దాడి చేసిందని పేర్కొంటూ మంటల్లో చిక్కుకుపోయిన ఓడకు సంబంధించిన వీడియో సోషల్...

    By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 2 Oct 2024 1:30 PM IST


    Pakistan star player, Babar Azam, retire, white ball captaincy
    షాకింగ్ నిర్ణయం తీసుకున్న బాబర్

    పాకిస్థాన్ స్టార్ ఆటగాడు బాబర్ ఆజం వైట్ బాల్ కెప్టెన్సీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాడు.

    By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 2 Oct 2024 9:33 AM IST


    Iran, Mahsa Amini, Protest
    నిజమెంత: ఇరాన్‌లో నిరసనలకు సంబంధించిన పాత వీడియోను ఇటీవలి సంఘటనగా ప్రచారం చేస్తున్నారా?

    ఇరాన్-మద్దతు ఉన్న హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా బీరూట్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడిలో మరణించినట్లు నివేదికలు వచ్చిన తర్వాత, ఇరాన్ పాలనకు వ్యతిరేకంగా...

    By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 1 Oct 2024 1:45 PM IST


    Ranga Reddy, District Consumer Disputes Redressal Commission, Suraksha Infra Projects, construction
    రంగారెడ్డి జిల్లా: సురక్షా ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌ ఆ డబ్బులు ఇవ్వాల్సిందే

    రంగా రెడ్డి జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమీషన్ సురక్షా ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌కు షాక్ ఇచ్చింది.

    By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 1 Oct 2024 11:46 AM IST


    భారత్‌లో గెలాక్సీ ఎస్24 ఎఫ్ఈని విడుదల చేసిన సామ్‌సంగ్
    భారత్‌లో గెలాక్సీ ఎస్24 ఎఫ్ఈని విడుదల చేసిన సామ్‌సంగ్

    భారతదేశపు అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్, సామ్‌సంగ్ ఈ రోజు గెలాక్సీ ఎస్ 24 ఎఫ్ఈని విడుదల చేసినట్లు వెల్లడించింది

    By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 30 Sept 2024 4:30 PM IST


    2-ఇన్-1 స్ప్రేతో దోమలు, బొద్దింకల నుంచి రక్షణ కల్పిస్తున్న మార్టిన్
    2-ఇన్-1 స్ప్రేతో దోమలు, బొద్దింకల నుంచి రక్షణ కల్పిస్తున్న మార్టిన్

    కీటకాలను నియంత్రించడంలో ప్రపంచంలోనే ప్రముఖ బ్రాండ్స్ లో ఒకటి మార్టిన్, కొత్త కాంపైన్ ‘బచ్చే బచ్చే కో పతా హై’ కొత్త కాంపైన్ ను ప్రకటించింది,

    By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 26 Sept 2024 5:00 PM IST


    2 మిలియన్ విమాన గంటల మైలురాయిని చేరుకున్న జీఈ ఏరోస్పేస్ GEnx ఇంజిన్
    2 మిలియన్ విమాన గంటల మైలురాయిని చేరుకున్న జీఈ ఏరోస్పేస్ GEnx ఇంజిన్

    GEnx కమర్షియల్ ఏవియేషన్ ఇంజన్ వర్గం దక్షిణా సియా ఎయిర్‌లైన్స్‌తో రెండు మిలియన్ విమాన గంటల మైలురాయిని సాధించిందని జీఈ ఏరోస్పేస్ నేడి క్కడ ప్రకటించింది.

    By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 26 Sept 2024 5:00 PM IST


    Share it