అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

    అంజి

    precautions, firecrackers, tapas, Diwali
    దీపావళి పండుగ.. టపాసులు పేల్చేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి

    దీపావళి పండుగ వచ్చిందంటే చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరికీ ఆనందమే. చిన్నాపెద్దా అంతా టపాసులు కాల్చడానికి ఎంత ఆసక్తి చూపుతారు.

    By అంజి  Published on 30 Oct 2024 8:15 AM IST


    Railway officials, queue lines, general coach , rush, passengers
    రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌

    రైలు ప్రయాణికులకు సౌకర్యవంతమైన, సురక్షితమైన ప్రయాణాన్ని అందించేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునే రైల్వే.. పండుగల సీజన్ కావటంతో రద్దీ నియంత్రణకు...

    By అంజి  Published on 30 Oct 2024 7:24 AM IST


    Telangana, BJP workers, church compound wall, assigned land
    Telangana: చర్చి కాంపౌండ్‌ వాల్‌ను కూల్చిన బీజేపీ కార్యకర్తలు.. చెలరేగిన వివాదం

    సిద్దిపేట జిల్లాలో చర్చి కాంపౌండ్ వాల్ కూల్చివేత చర్చనీయాంశంగా మారింది. కొండపాక మండలం సారపల్లిలో అసైన్డ్‌ స్థలాన్ని అక్రమంగా వేరొకరికి బదలాయించిన...

    By అంజి  Published on 30 Oct 2024 7:09 AM IST


    YSR, family assets, Vijayamma, property dispute, ys jagan, YS Sharmila
    వైఎస్‌ఆర్‌.. కుటుంబ ఆస్తులను పంచలేదు: విజయమ్మ

    ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జీవించి ఉన్న సమయంలో కుటుంబ ఆస్తులను తన ఇద్దరు పిల్లలకు పంచలేదని ఆయన భార్య వైఎస్‌ విజయమ్మ తెలిపారు.

    By అంజి  Published on 30 Oct 2024 6:42 AM IST


    West Bengal, doctor rapes woman, blackmail, Crime
    మత్తుమందు ఇచ్చి మహిళపై డాక్టర్‌ అత్యాచారం.. ఆపై ఫొటోలు తీసి..

    మహిళకు మత్తుమందు ఇంజెక్ట్ చేసి, ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత అనేకసార్లు మహిళా రోగిపై అత్యాచారం చేసినందుకు ఒక వైద్యుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు...

    By అంజి  Published on 30 Oct 2024 6:21 AM IST


    Free gas cylinder, cylinder bookings, Andhra Pradesh
    Andhrapradesh: ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ బుకింగ్స్‌ ప్రారంభం

    అమరావతి: ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ పథకానికి సంబంధించి బుకింగ్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది.

    By అంజి  Published on 29 Oct 2024 1:06 PM IST


    couple died, fire, Hyderabad
    Hyderabad: ఇంట్లో అగ్నిప్రమాదం.. ఊపిరాడక దంపతుల మృతి

    హైదరాబాద్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో ఉంచిన పటాకులకు మంటలు అంటుకోవడంతో ఓ జంట ఉక్కిరిబిక్కిరి అయి మృతి చెందింది.

    By అంజి  Published on 29 Oct 2024 12:36 PM IST


    Union Minister bandi sanjay, BRS working president, KTR, legal notice
    'కేటీఆరే.. నాకు క్షమాపణ చెప్పాలి'.. లీగల్‌ నోటీసుపై బండి సంజయ్‌

    బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసుపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు.

    By అంజి  Published on 29 Oct 2024 11:32 AM IST


    AP Minister Nara Lokesh, Microsoft CEO, Satya Nadella, APnews
    'మైక్రోసాఫ్ట్ సహకారం కావాలి'.. సత్య నాదెళ్లను కోరిన మంత్రి నారా లోకేష్‌

    అమెరికా పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేష్‌.. మైక్రో సాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో రెడ్ మండ్‌లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు.

    By అంజి  Published on 29 Oct 2024 10:52 AM IST


    assaulted , Vizianagaram district, 3 year old girl, Crime news
    Vizianagaram: మూడేళ్ల బాలికపై లైంగిక దాడి.. తోటలోకి తీసుకెళ్లి..

    విజయనగరం జిల్లా గంట్యాడ మండల పరిధిలోని ఓ గ్రామంలో దారుణం జరిగింది.

    By అంజి  Published on 29 Oct 2024 10:04 AM IST


    child spiritual speaker, anti Hindu YouTubers, Crime
    10 ఏళ్ల బాల్‌ సంత్‌ బాబాపై ట్రోలింగ్‌.. ఏడుగురు యూట్యూబర్‌లపై తల్లి ఫిర్యాదు‌

    ప్రముఖ 10 ఏళ్ల స్వీయ ప్రకటిత ఆధ్యాత్మిక వక్త బాల్‌ సంత్‌ బాబా అలియాస్‌ అభినవ్ అరోరాను ట్రోల్ చేసినందుకు ఏడుగురు యూట్యూబర్‌లపై మధుర సూపరింటెండెంట్ ఆఫ్...

    By అంజి  Published on 29 Oct 2024 9:11 AM IST


    fireworks accident, Kerala, temple festival
    ఆలయ ఉత్సవంలో బాణాసంచా ప్రమాదం.. 150 మందికిపైగా గాయాలు, 8 మంది పరిస్థితి విషమం

    కేరళలోని కాసర్‌గోడ్‌లో సోమవారం ఆలయ ఉత్సవాల సందర్భంగా జరిగిన బాణాసంచా ప్రమాదంలో 150 మందికి పైగా గాయపడ్డారు.

    By అంజి  Published on 29 Oct 2024 8:21 AM IST


    Share it