నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

    అంజి

    Bollywood, Veteran Actor, Govardhan Asrani
    సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత

    ప్రముఖ బాలీవుడ్‌ నటుడు గోవర్ధన్‌ అస్రానీ కన్నుమూశారు. ఆయన వయస్సు 84 సంవత్సరాలు. చాలా ఏళ్లుగా అనారోగ్యంతో ..

    By అంజి  Published on 21 Oct 2025 7:29 AM IST


    Andhra Pradesh, Central govt, Chief Minister Chandrababu Naidu, APnews
    కేంద్రం సపోర్ట్‌తో ఆంధ్రప్రదేశ్ కోలుకుంటోంది: సీఎం చంద్రబాబు

    కనీవినీ ఎరుగని రీతిలో టీడీపీ-జనసేన పార్టీ-బీజేపీ కూటమికి ప్రజలు ఆధిక్యం కల్పించడం ద్వారా..

    By అంజి  Published on 21 Oct 2025 6:55 AM IST


    Police constable, killer Riyaz, shot dead,police encounter, Nizamabad hospital
    Nizamabad: కానిస్టేబుల్‌ను హత్య చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్.. ధ్రువీకరించిన డీజీపీ

    కానిస్టేబుల్ అమర్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ హత్య కేసులో నిందితుడైన షేక్ రియాజ్ సోమవారం (అక్టోబర్ 20, 2025) నిజామాబాద్..

    By అంజి  Published on 21 Oct 2025 6:50 AM IST


    horoscope, Astrology, Rasiphalalu
    దినఫలాలు: నేడు ఈ రాశి వారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే ఛాన్స్‌

    ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు ఆశించిన రీతిలో...

    By అంజి  Published on 21 Oct 2025 6:29 AM IST


    Digital arrest scam,  Cyber ​​criminals, TDP MLA Putta Sudhakar Yadav, Crime
    డిజిటల్‌ అరెస్ట్‌ స్కామ్‌.. టీడీపీ ఎమ్మెల్యే నుండి రూ.1.07 కోట్లు దోచేసిన సైబర్‌ నేరగాళ్లు

    పెరుగుతున్న సైబర్ నేరాలు, ముఖ్యంగా డిజిటల్ అరెస్టులను ఎత్తిచూపే మరో కేసు ఇది. కడప జిల్లా (ఆంధ్రప్రదేశ్) మైదుకూరుకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే పుట్టా...

    By అంజి  Published on 19 Oct 2025 1:40 PM IST


    Viral news, amrit bharat express, used food boxes, passengers, IRCTC
    Video: ట్రైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేసి తింటున్నారా?.. అయితే ఒక్క క్షణం ఇది చూడండి

    భారతీయ రైళ్లలో ఫుడ్‌ క్వాలిటీకి సంబంధించి మరో వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ప్రయాణికులు తిని పారేసిన పాత్రలను కొందరు సిబ్బంది కడిగి వాటిల్లోనే...

    By అంజి  Published on 19 Oct 2025 12:50 PM IST


    No Kings, protest, Trump, USA, international news
    అమెరికా అంతటా ట్రంప్‌కు వ్యతిరేకంగా 'నో కింగ్స్' నిరసనలు

    అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా విధానాలు, వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అమెరికా వ్యాప్తంగా ప్రజలు వీధుల్లోకి దిగి నిరసనలు చేపట్టారు.

    By అంజి  Published on 19 Oct 2025 12:00 PM IST


    Cybercrime Unit, Hyderabad City Police , resident, credit card frauds
    పెరుగుతున్న క్రెడిట్‌ కార్డు మోసాలు.. ప్రజలకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ అడ్వైజరీ

    క్రెడిట్ కార్డ్ మోసాలు విపరీతంగా పెరుగుతున్నాయని, ప్రజలు డిజిటల్‌ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ నగర పోలీసుల సైబర్ క్రైమ్ యూనిట్...

    By అంజి  Published on 19 Oct 2025 11:22 AM IST


    UttarPradesh labourers, Diwali, killed in road accident, Uttarakhand
    దీపావళికి ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

    ఉత్తరాఖండ్‌లోని ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలో శనివారం నాడు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్-ట్రాలీ పికప్ ట్రక్కును ఢీకొన్న ప్రమాదంలో..

    By అంజి  Published on 19 Oct 2025 10:31 AM IST


    Jubilee Hills bypoll, Congress, 40 leaders , star campaigners
    Jubilee Hills bypoll: 40 మందిని స్టార్‌ క్యాంపెయినర్లుగా ప్రకటించిన కాంగ్రెస్‌

    త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ 40 మంది నాయకులను 'స్టార్ క్యాంపెయినర్లు'గా నియమించింది.

    By అంజి  Published on 19 Oct 2025 9:41 AM IST


    Youth held, assaulting, minor girls,Crime, Hyderabad
    ముగ్గురు మైనర్ బాలికలపై లైంగిక దాడి.. యువకుడి అరెస్ట్‌

    సైదాబాద్ పోలీసులు 10 సంవత్సరాల వయస్సు గల ముగ్గురు మైనర్ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు 27 ఏళ్ల వ్యక్తిపై కేసు నమోదు చేశారు.

    By అంజి  Published on 19 Oct 2025 9:20 AM IST


    BRS, Harish Rao, Congress, BJP, BC Reservations
    కాంగ్రెస్‌, బీజేపీలు మద్దతు ఇచ్చాక.. బీసీ రిజర్వేషన్ల పెంపు ఆపేది ఎవరు?: హరీష్‌ రావు

    స్థానిక సంస్థలు, విద్య, ఉపాధి రంగాల్లో వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లను పెంచే అంశంపై కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాటకం ఆడుతున్నాయని..

    By అంజి  Published on 19 Oct 2025 8:37 AM IST


    Share it