నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

    అంజి

    Andhra Pradesh, controlling HIV cases, Health Minister Satya kumar yadav,APSACS,NACO
    హెచ్‌ఐవీ కేసుల నియంత్రలో.. దేశంలోనే ఏపీ ఫస్ట్‌: మంత్రి సత్యకుమార్‌

    జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (NACO) నిర్దేశించిన 80 శాతం లక్ష్యంలో.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ...

    By అంజి  Published on 1 Dec 2025 7:40 AM IST


    Gita Jayanti, Bhagavad Gita, humanity, Devotional
    నేడు గీతా జయంతి.. మానవాళికి గొప్ప వరమైన భగవద్గీతను ఎందుకు చదవాలో తెలుసా?

    పురాణేతిహాసాలెన్ని ఉన్నా.. అవేవీ చదవకపోయినా ఒక్క భగవద్గీత చదివితే చాలాంటారు. అంతటి జ్ఞానాన్ని ప్రసాదించే పవిత్ర గ్రంథం...

    By అంజి  Published on 1 Dec 2025 7:31 AM IST


    Coimbatore, man kills wife, posts selfie with body, Crime, Tamilnadu
    భార్యను నరికి చంపిన భర్త.. డెడ్‌బాడీతో సెల్ఫీ దిగి.. 'ద్రోహానికి ప్రతిఫలం' అంటూ స్టేటస్‌

    కోయంబత్తూరులో ఒక వ్యక్తి వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో తన భార్యను హత్య చేసి, ఆమె మృతదేహంతో దిగిన సెల్ఫీని...

    By అంజి  Published on 1 Dec 2025 7:15 AM IST


    Cyclone Dithva effect, Extremely heavy rains, AP, Telangana, Holiday, schools
    ఏపీ, తెలంగాణలో అతి భారీ వర్షాలు..ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

    దిత్వా తుఫాను ప్రభావంతో నేడు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్‌డీఎంఏ ఎండీ ప్రఖర్‌ జైన్‌...

    By అంజి  Published on 1 Dec 2025 7:08 AM IST


    CM Revanth Redd, Telangana Rising-2047, vision document,nation
    తెలంగాణ రైజింగ్-2047 దార్శనిక పత్రం.. త్వరలోనే జాతికి అంకితం

    ప్రభుత్వం గతాన్ని ఒక అనుభవంగా, ఆ అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలతో భవిష్యత్తుకు స్పష్టమైన ప్రణాళికలను రచించుకుని...

    By అంజి  Published on 1 Dec 2025 6:53 AM IST


    horoscsope, Astrology, Rasiphalalu
    దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఆర్థికంగా పురోగతి.. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు

    చేపట్టిన పనులలో తొందరపాటు మంచిది కాదు. మిత్రులతో కొన్ని విషయాలలో విభేదిస్తారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. ఋణ ఒత్తిడి పెరుగుతుంది ఇంటా...

    By జ్యోత్స్న  Published on 1 Dec 2025 6:30 AM IST


    Health benefits, eating, kiwi fruit, Life style
    కివి పండు తినడం వల్ల కలిగే బోలేడు ప్రయోజనాలు ఇవిగో

    కివి పండులో విటమిన్‌ 'సి' పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మం..

    By అంజి  Published on 30 Nov 2025 1:30 PM IST


    B.Tech student, suicide, Hyderabad, Crime
    Hyderabad: లవ్‌ ఫెయిల్‌.. బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్య

    ప్రేమ విఫలం కావడంతో ఇంజినీరింగ్‌ విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సూరారం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది.

    By అంజి  Published on 30 Nov 2025 12:41 PM IST


    Veteran Kannada Actor, M S Umesh, Film industry
    విషాదం.. ప్రముఖ కమెడియన్‌ కన్నుమూత

    ప్రముఖ కన్నడ కమెడియన్‌ ఎంఎస్‌ ఉమేష్‌ కన్నుమూశారు. ఆయన వయస్సు 80 ఏళ్లు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో...

    By అంజి  Published on 30 Nov 2025 12:00 PM IST


    Fake international call center, Madhapur, IT company, Australians, Cyber Crime
    మాదాపూర్‌లో నకిలీ కాల్ సెంటర్ ముఠా.. ఆస్ట్రేలియన్ల నుండి రూ.10 కోట్లు ఎలా దొంగిలించిందంటే?

    రిడ్జ్ ఐటీ సొల్యూషన్స్ అనే ఐటీ సంస్థ పేరుతో మాదాపూర్ నుండి నిర్వహిస్తున్న నకిలీ అంతర్జాతీయ కాల్ సెంటర్ బయటపడింది.

    By అంజి  Published on 30 Nov 2025 11:23 AM IST


    citizens,Supreme Court , stray dogs order, National news
    వీధి కుక్కలపై నిషేధ ఉత్తర్వులకు వ్యతిరేకంగా.. సుప్రీంకోర్టుకు 50 వేల మంది పౌరుల లేఖలు

    సంస్థాగత ప్రాంతాల నుండి వీధి కుక్కలను తొలగించాలని అధికారులను ఆదేశించిన నవంబర్ 7 ఆదేశాన్ని పునఃపరిశీలించాలని...

    By అంజి  Published on 30 Nov 2025 10:38 AM IST


    nanded, girl married with boyfriend dead body,caste issue, wedding, Crime
    పరువు హత్య కలకలం.. ప్రియుడి మృతదేహంతో పెళ్లి

    మహారాష్ట్ర నాందేడ్‌లో పరువు హత్య జరిగింది. జునాగంజ్‌కు చెందిన సక్షం టేట్‌, ఆంచల్‌ ప్రేమించుకున్నారు.

    By అంజి  Published on 30 Nov 2025 10:00 AM IST


    Share it