Hyderabad: బైక్‌లో సడన్‌గా చెలరేగిన మంటలు.. వీడియో
సోమవారం మధ్యాహ్నం కూకట్‌పల్లి వై జంక్షన్ సమీపంలో ద్విచక్ర వాహనంలో మంటలు చెలరేగాయి.
By అంజి Published on 7 April 2025 3:52 PM IST
ఇంటర్ బాలికపై ఏడుగురు గ్యాంగ్ రేప్.. బార్‌కు తీసుకెళ్లి.. కూల్‌డ్రింక్ తాగించి..
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో దిగ్భ్రాంతికరమైన సామూహిక అత్యాచారం కేసు వెలుగులోకి వచ్చింది.
By అంజి Published on 7 April 2025 2:15 PM IST
Hyderabad: ఆసిఫ్‌నగర్‌లో లిఫ్ట్ ప్రమాదం.. ముగ్గురికి తీవ్ర గాయాలు
ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చోటి మసీద్ ఎదురుగా ఉన్న సందులో నాకో షామ్ అనే అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్ ప్రమాదం చోటు చేసుకుంది.
By అంజి Published on 7 April 2025 1:38 PM IST
అమరావతికి రూ.4,200 కోట్లు విడుదల చేసిన కేంద్రం
రాజధాని అమరావతి అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం రూ.4,200 కోట్లు విడుదల చేసింది.
By అంజి Published on 7 April 2025 12:23 PM IST
హోంలోన్ Vs మార్టగేజ్ లోన్.. మధ్య తేడాలు ఇవే
ప్రతి ఒక్కరికీ సొంతిల్లు ఉండాలనేది కల. చాలా మంది తమ కలలను సాకారం చేసుకోవడానికి హోం లోన్‌ను ఆశ్రయిస్తారు. వాటిల్లో చాలా రకాలు ఉన్నాయి.
By అంజి Published on 7 April 2025 12:00 PM IST
18,799 ఉద్యోగాలు.. బిగ్ అప్‌డేట్ ఇచ్చిన ఆర్‌ఆర్‌బీ
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) అసిస్టెంట్ లోకో పైలట్ కొత్త పరీక్షల షెడ్యూల్ విడుదల అయ్యింది.
By అంజి Published on 7 April 2025 11:15 AM IST
Telangana: ఆర్‌సీలు, లైసెన్స్‌ల జారీలో మరింత వేగం.. కొత్త విధానానికి సన్నద్ధమవుతోన్న రవాణాశాఖ
వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు (ఆర్‌సీలు), డ్రైవింగ్ లైసెన్సుల మంజూరులో తీవ్ర జాప్యం జరుగుతోందని వాహనదారుల నుండి ఫిర్యాదులు అందిన తర్వాత, రవాణా శాఖ...
By అంజి Published on 7 April 2025 10:30 AM IST
Andhrapradesh: టీడీపీ నేతలపై అసభ్యకర వ్యాఖ్యలు.. మాజీ మంత్రి అంజద్ బాషా సోదరుడు అరెస్ట్
మాజీ ఉప ముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా తమ్ముడు, వైఎస్సార్సీపీ నాయకుడు ఎస్.బి.అహ్మద్ బాషాను కడప పోలీసులు అరెస్టు చేశారు.
By అంజి Published on 7 April 2025 9:39 AM IST
'లవ్ యూ అమ్మ'.. తల్లి తిట్టిందని 16 ఏళ్ల బాలిక ఆత్మహత్య
గుజరాత్‌లోని వడోదరలో 16 ఏళ్ల బాలిక తన తల్లి తిట్టిన రెండు రోజుల తర్వాత ఆత్మహత్య చేసుకుంది.
By అంజి Published on 7 April 2025 9:25 AM IST
సీపీఐ(ఎం) పార్టీ అధ్యక్షుడిగా ఎంఏ బేబీ ఎన్నిక
సీతారాం ఏచూరి స్థానంలో పార్టీ కొత్త ప్రధాన కార్యదర్శిగా సీనియర్ సీపీఐ(ఎం) నాయకుడు, కేరళ మాజీ మంత్రి ఎంఏ బేబీ ఎన్నికయ్యారు.
By అంజి Published on 6 April 2025 9:38 PM IST
దొంగ డాక్టర్.. యూకే నుండి వచ్చిన కార్డియాలజిస్ట్ గా నటిస్తూ!!
మధ్యప్రదేశ్‌లోని దామోహ్ జిల్లాలోని ఒక మిషనరీ ఆసుపత్రిలో నకిలీ కార్డియాలజిస్ట్ చికిత్స అందించిన ఏడుగురు మరణించారని ఆరోపణలు నమోదయ్యాయి.
By అంజి Published on 6 April 2025 9:30 PM IST
తెలంగాణకు అన్యాయం జరగనివ్వం: మంత్రి ఉత్తమ్
కృష్ణా, గోదావరి జలాలపై ఈ నెల 15, 16, 17 తేదీల్లో జరిగే న్యాయ విచారణకు తాను హాజరవుతానని నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి...
By అంజి Published on 6 April 2025 9:00 PM IST