రాశి ఫలాలు - Page 54
దిన ఫలితాలు: దూర ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు
దూర ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకు కలిగిస్తుంది.
By జ్యోత్స్న Published on 29 Sept 2023 6:22 AM IST
దినఫలాలు: నేడు ఈ రాశి వారికి అంతా శుభమే
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సన్నిహితుల నుండి వివాద విషయమై కీలక సమాచారం అందుతుంది. ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం ఉండదు.
By జ్యోత్స్న Published on 28 Sept 2023 6:15 AM IST
నేటి రాశి ఫలాలు.. అతిగా నమ్మడం వల్ల మోసపోతారు
ఆప్తుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. దీర్ఘకాలిక రుణాల నుండి విముక్తి లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో ప్రతిభ వెలుగులోకి వస్తుంది.
By జ్యోత్స్న Published on 27 Sept 2023 6:17 AM IST
నేడు రాశి వారికి ఆదాయానికి మించి ఖర్చులు
సంతాన ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో అంచనాలు అందుకోవడంలో సమస్యలు తప్పవు.
By జ్యోత్స్న Published on 26 Sept 2023 6:12 AM IST
దిన ఫలాలు: నేడు ధనస్సు రాశి వారికి ఎలా ఉందంటే?
నూతన ఋణ యత్నాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి.
By జ్యోత్స్న Published on 25 Sept 2023 6:09 AM IST
వార ఫలాలు: తేది 24-09-2023 నుంచి 30-09-2023 వరకు
నూతనోత్సాహంతో చేపట్టిన వ్యవహారాలు పూర్తి చేస్తారు. సంఘంలో విశేష గౌరవమర్యాదలు పొందుతారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం
By జ్యోత్స్న Published on 24 Sept 2023 6:09 AM IST
దిన ఫలితాలు: ఆ రాశివారికి ఆర్థికాభివృద్ధి కలుగుతుంది
ఆర్థికాభివృద్ధి కలుగుతుంది. దూరపు బంధువుల నుండి కీలక విషయాలు సేకరిస్తారు.
By జ్యోత్స్న Published on 23 Sept 2023 6:45 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశివారికి ఆత్మీయుల నుంచి శుభవార్తలు
ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సన్నిహితుల నుండి ఆహ్వానాలు అందుతాయి.
By జ్యోత్స్న Published on 22 Sept 2023 6:16 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశివారి జీవితంలో అద్భుతాలు
ఆకస్మిక ధన లాభం పొందుతారు. కీలక వ్యవహారాలలో అంచనాలు నిజమవుతాయి. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.
By జ్యోత్స్న Published on 21 Sept 2023 6:16 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి
మిత్రులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. వ్యాపారాలలో కష్టానికి ఫలితం కనిపించదు. సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి.
By జ్యోత్స్న Published on 20 Sept 2023 6:15 AM IST
దిన ఫలాలు: నేడు కన్య రాశి వారికి ఎలా ఉందంటే?
కొన్ని వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. దైవ సేవా కార్యక్రమాలకు ధనసహాయం అందిస్తారు.
By జ్యోత్స్న Published on 19 Sept 2023 6:13 AM IST
నేడు ఈ రాశి నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు
ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు.
By జ్యోత్స్న Published on 18 Sept 2023 6:17 AM IST