రాశి ఫలాలు - Page 12

వార ఫలాలు: తేది 08-09-2024 నుంచి 14-09-2024 వరకు
వార ఫలాలు: తేది 08-09-2024 నుంచి 14-09-2024 వరకు

ఇంటా బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి. స్ధిరాస్తి వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

By జ్యోత్స్న  Published on 8 Sept 2024 6:35 AM IST


దిన ఫలితాలు: కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా  ఉండవు
దిన ఫలితాలు: కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు

కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. గృహనిర్మాణ ప్రయత్నాలలో ఆటంకాలు కలుగుతాయి.

By జ్యోత్స్న  Published on 6 Sept 2024 6:23 AM IST


horoscope, Astrology, Rasiphalalu
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి బంధువులతో ఊహించని వివాదాలు

ప్రయాణాలు శ్రమతో కూడుకుని ఉంటాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. అనుకున్న పనుల్లో అవాంతరాలు తప్పవు.

By జ్యోత్స్న  Published on 5 Sept 2024 6:08 AM IST


దిన ఫలితాలు: ఆర్థిక ఇబ్బందులు కొంత ఇబ్బంది కలిగిస్తాయి
దిన ఫలితాలు: ఆర్థిక ఇబ్బందులు కొంత ఇబ్బంది కలిగిస్తాయి

ఆర్థిక ఇబ్బందులు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. నూతన రుణయత్నాలు చేయవలసి వస్తుంది.

By జ్యోత్స్న  Published on 4 Sept 2024 6:30 AM IST


దిన ఫలితాలు: నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు
దిన ఫలితాలు: నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు

ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు ఉంటాయి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి.

By జ్యోత్స్న  Published on 3 Sept 2024 6:32 AM IST


దిన ఫలితాలు: ఇంటాబయట కొన్ని సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి
దిన ఫలితాలు: ఇంటాబయట కొన్ని సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి

కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు రకములుగా ఉంటాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.

By జ్యోత్స్న  Published on 2 Sept 2024 6:30 AM IST


వార ఫలాలు: 01-09-2024 నుంచి 07-09-2024 వరకు
వార ఫలాలు: 01-09-2024 నుంచి 07-09-2024 వరకు

సన్నిహితుల నుండి కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి.

By జ్యోత్స్న  Published on 1 Sept 2024 6:29 AM IST


దిన ఫలితాలు: ఆస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు
దిన ఫలితాలు: ఆస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు

ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి.

By జ్యోత్స్న  Published on 31 Aug 2024 6:30 AM IST


horoscope, astrology, Rasiphalalu
దిన ఫలితాలు: ఇంటాబయట గందరగోళ పరిస్థితులుంటాయి

ఇంటాబయట గందరగోళ పరిస్థితులుంటాయి. ధనపరంగా ఒత్తిడి పెరుగుతుంది.

By జ్యోత్స్న  Published on 30 Aug 2024 6:28 AM IST


horoscope, astrology, Rasiphalalu
దిన ఫలితాలు: ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి

సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి.

By Srikanth Gundamalla  Published on 29 Aug 2024 6:30 AM IST


horoscope, Astrology, Rasiphalalu
దిన ఫలాలు: నేడు ఈ రాశి నిరుద్యోగులకు శుభవార్తలు.. ఉద్యోగులకు హోదాలు

ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.

By జ్యోత్స్న  Published on 28 Aug 2024 6:14 AM IST


horoscope, astrology, Rasiphalalu
దిన ఫలితాలు: ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు

వృత్తి వ్యాపారాలలో స్వంత ఆలోచనలు కలసివస్తాయి. దైవదర్శనాలు చేసుకుంటారు.

By జ్యోత్స్న  Published on 27 Aug 2024 6:28 AM IST


Share it