మాస్‌ మహారాజా రవితేజ, గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో డాన్‌శీను, బలుపు వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాల తర్వాత రూపొందుతోన్న చిత్రం ‘క్రాక్‌స‌. లాక్‌డౌన్ కార‌ణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్‌ రీస్టార్ట్‌ అయ్యింది. దీంతో ఈ సినిమా తుది దశ షూటింగ్‌ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది.

అయితే.. ప్రస్తుతం ఈ సినిమాలో ఓ ఐటెమ్‌ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నట్లు డైరెక్టర్‌ గోపీచంద్‌ మలినేని తన ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. ఈ సాంగ్‌లో రవితేజతో రామ్‌గోపాల్ వ‌ర్మ థ్రిల్ల‌ర్ సినిమాతో కుర్ర‌కారుకు నిద్ర‌లేకుండా చేసిన‌ అప్సరా రాణి కాలుకదుపనుంది.

ఈ పాట‌కు జానీ మాస్టర్‌ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమాలో శృతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే సముద్రఖని, వరలక్ష్మి శరత్‌కుమార్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ షెడ్యూల్‌తో చిత్రీకరణను పూర్తి చేసిన తర్వాత చిత్ర యూనిట్‌ రిలీజ్‌ డేట్‌పై ఓ క్లారిటీకి రానుంది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

antalya escort
anadolu yakası escort maltepe escort escort bayan kartal escort ataşehir escort pendik escort bostancı escort kurtköy escort maltepe escort kartal escort