ఐపీఎల్ ఫైనల్ ను హైదరాబాద్ థియేటర్లలో చూడాలనుకుంటున్నారా?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ ఫైనల్ మ్యాచ్ నేడు జరగనుంది.
By Medi SamratPublished on : 3 Jun 2025 7:15 PM IST
Next Story
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ ఫైనల్ మ్యాచ్ నేడు జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్, రజత్ పాటిదార్ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లను హైదరాబాద్ లోని పలు థియేటర్లలో ప్రదర్శించనున్నారు. బిగ్ స్క్రీన్ పై మ్యాచ్ లను వీక్షించే అవకాశం ఉంది.
ఈ రాత్రి మ్యాచ్ ప్రదర్శించే థియేటర్లు (7:30 PM IST):
PVR: సెంట్రల్ మాల్, పంజాగుట్ట
PVR: నెక్సస్ మాల్, కూకట్‌పల్లి
INOX: GSM మాల్, హైదరాబాద్
PVR: నెక్స్ట్ గల్లెరియా మాల్, పంజాగుట్ట
INOX: సత్వ నెక్లెస్ మాల్, కవాడిగూడ
PVR: ఏట్రియం, గచ్చిబౌలి
INOX: అశోక వన్ మాల్, కూకట్‌పల్లి Y జంక్షన్
PVR: ఇర్రమ్ మంజిల్
PVR: ప్రెస్టన్, గచ్చిబౌలి
PVR ఐకాన్: హైటెక్, మాదాపూర్
PVR: ముసారంబాగ్
INOX: ప్రిజం మాల్, హైదరాబాద్
PVR: RK సినీప్లెక్స్
బుక్‌మైషోలో టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి. టికెట్ ధరలు రూ. 250 నుండి రూ. 350 వరకు ఉంటాయి. మ్యాచ్ స్క్రీనింగ్‌లు రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి.