కోవిడ్ వ్యాక్సినేషన్ : ముందు వ‌రుస‌లో ఏపీ

Vaccination In AP. కోవిడ్ వ్యాక్సినేషన్ లో దేశ సగటు కంటే ఏపీ ముందు వరుసలో ఉంది. ఇతర రాష్ట్రాలకు

By Medi Samrat  Published on  4 Jun 2021 3:20 AM GMT
కోవిడ్ వ్యాక్సినేషన్ : ముందు వ‌రుస‌లో ఏపీ

కోవిడ్ వ్యాక్సినేషన్ లో దేశ సగటు కంటే ఏపీ ముందు వరుసలో ఉంది. ఇతర రాష్ట్రాలకు కేటాయించిన టీకా డోసులతో పోలిస్తే ఏపీకి తక్కువ డోసులు కేటాయించారు. ఈ కింది గణాంకాల్లో దేశంలో వ్యాక్సినేషన్, రాష్ట్రంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించొచ్చు.

దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు టీకాల సంఖ్య: 21,69,00,642

మొత్తం జనాభాతో పోలిస్తే టీకాలు తీసుకున్నవారు: 3.2%

ఏపీలో ఇప్పటి వరకు వేసిన టీకాలు: 1,02,45,680

శాతం: 4.72%

దేశవ్యాప్తంగా మొదటి డోసు టీకాలు తీసుకున్నవారు: 17,29,85,046

ఏపీలో మొదటి డోసు తీసుకున్నవారు: 76,97,738

దేశం మొత్తం మొదటి డోసు టీకా తీసుకున్న వారి సంఖ్యతో పోలిస్తే ఏపీలో మొదటి డోసు టీకా తీసుకున్నవారి శాతం: 4.45%

దేశ వ్యాప్తంగా రెండో డోసు తీసుకున్నవారు: 4,39,15,596

ఏపీలో రెండో డోసు టీకా తీసుకున్నవారు: 25,47,942

దేశం మొత్తం రెండో డోసు టీకా తీసుకున్న వారి సంఖ్యతో పోలిస్తే ఏపీలో రెండో డోసు టీకా తీసుకున్నవారి శాతం: 5.80%

భారతదేశం మొత్తం జనాభా: 136.64 కోట్లు

కనీసం ఒక డోసు టీకా తీసుకున్నవారి సంఖ్య: 17,29,85,046

శాతం: 12.68%

ఏపీ జనాభా: 5.2 కోట్లు

ఏపీలో కనీసం ఒక డోసు టీకా తీసుకున్నవారి సంఖ్య: 76,97,738

శాతం: 14.80%

భారతదేశ జనాభా: 136.64 కోట్లు

రెండు డోసులు తీసుకున్నవారు: 4,39,15,596

శాతం: 3.2%

ఏపీ జనాభా: 5.2 కోట్లు

ఏపీలో రెండు డోసులు తీసుకున్నవారు: 25,47,942

శాతం: 4.9%


Next Story