గుడివాడకు వచ్చిన కొడాలి నాని
వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని గుడివాడకు వచ్చారు. మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ రావి వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం కొడాలి నాని కోర్టుకు హాజరయ్యారు.
By Medi SamratPublished on : 27 Jun 2025 8:52 PM IST
Next Story