ట్యాబ్ లపై ప్రశ్నించిన పవన్ కళ్యాణ్

Jana Sena president Pawan Kalyan questions government’s tie-up with Byju’s. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ప్రశ్నించారు. బైజూస్ ట్యాబుల వ్యవహరంపై జనసే పార్టీ అధినేత స్పందించారు.

By Medi Samrat  Published on  22 July 2023 11:15 AM GMT
ట్యాబ్ లపై ప్రశ్నించిన పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ప్రశ్నించారు. బైజూస్ ట్యాబుల వ్యవహరంపై జనసే పార్టీ అధినేత స్పందించారు. ‘మెగా డీఎస్సీ నోటిఫికేషన్ లేదు. టీచర్ రిక్రూట్‌మెంట్ లేదు.. టీచర్ ట్రైనింగ్ లేదు. నష్టాలు వచ్చే స్టార్టప్‌కి కోట్లలో కాంట్రాక్టులు వస్తాయి. వైసీపీ ప్రభుత్వం స్టాండర్డ్ ప్రోటోకాల్‌ను పాటించిందా..? ట్యాబు పంపిణీ కోసం ఎన్ని కంపెనీలు టెండర్లు దరఖాస్తు చేశాయి..? ఎవరు షార్ట్ లిస్ట్ చేశారు..? ఇది పబ్లిక్ డొమైన్‌లో ఉందా? వైసీపీ ప్రభుత్వం స్పందించాలి. ట్యాబ్‌లు మంచివే.. కానీ ముందుగా పాఠశాలలో మరుగుదొడ్లు నిర్మించండి. యాప్‌లు కన్నా.. ముందు ఉపాధ్యాయుడు తప్పని సరిగా ఉండేలా‌ చూడండి.’ అని అన్నారు పవన్ కళ్యాణ్.

No Mega DSC Notification, No Teacher Recruitment, No Teacher Training. But, a loss making startup gets crores of contract. Has YCP Govt followed Standard Protocol? How many companies applied for the tender, who were shortlisted? Is it in Public Domain? YCP GOVT RESPOND! https://twitter.com/firstpost/status/1680585578440544256. PS - Tabs are good, but first build toilets in school Apps are a Choice, but Teacher is a Must. అంటూ ట్వీట్ చేసిన పవన్ కళ్యాణ్.. బైజూస్ సంస్థ నష్టాల్లో ఉందన్న కథనాలను ట్యాగ్ చేయడమే కాకుండా.. పీఎంఓ, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ లను ట్యాగ్ చేశారు.Next Story