ఇటీవ‌ల మరణించిన తెలుగు సినీ ప్రముఖులకు ఏపీ క్యాబినెట్‌ నివాళులు

AP Cabinet pays tributes to recently deceased Telugu film personalities. సచివాలయంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జ‌రిగింది.

By Medi Samrat  Published on  8 Feb 2023 4:24 PM IST
ఇటీవ‌ల మరణించిన తెలుగు సినీ ప్రముఖులకు ఏపీ క్యాబినెట్‌ నివాళులు

సచివాలయంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జ‌రిగింది. క్యాబినెట్‌ సమావేశం అనంతరం ఇటీవల మరణించిన తెలుగు సినీ ప్రముఖులు కృష్ణ, కృష్ణంరాజు, కైకాల సత్యనారాయణ, చలపతిరావు, ఎం. బాలయ్య, కే.విశ్వనాథ్, వాణి జయరామ్, జమున, డైరెక్టర్‌ సాగర్‌కు నివాళి అర్పిస్తూ మౌనం పాటించింది రాష్ట్ర మంత్రివర్గం.



Next Story