హైదరాబాద్: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భాగ్యనగరంలో పలు వివాహ వేడుకల్లో పాల్గొన్నారు .సతీసమేతంగా నూతన వధూవరూలను ఆశీర్వదించారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి కుమారుడి ఎంగేజ్‌ మెంట్ కార్యక్రమంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు.

J1J2J3

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.