హైదరాబాద్: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భాగ్యనగరంలో పలు వివాహ వేడుకల్లో పాల్గొన్నారు .సతీసమేతంగా నూతన వధూవరూలను ఆశీర్వదించారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి కుమారుడి ఎంగేజ్ మెంట్ కార్యక్రమంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు.