దూసుకొచ్చిన మృత్యు లారీ..ఇద్దరు యువ ఇంజనీర్లు అక్కడికక్కడే మృతి

By Knakam Karthik
Published on : 25 Jan 2025 1:32 PM IST

National news, Maharashtra, Lorry accident, Engineers died

దూసుకొచ్చిన మృత్యు లారీ..ఇద్దరు యువ ఇంజనీర్లు అక్కడికక్కడే మృతి

మహారాష్ట్రలోని పుణెలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు ఐటీ ఇంజనీర్లయిన యువతులు స్పాట్‌లోనే మృతి చెందారు. అదుపుతప్పి కాంక్రీట్ లారీ బోల్తా బోల్తాపడింది. ఇదే సమయంలో స్కూటీపై వెళ్తోన్న ఇద్దరు దాని కిందపడిన అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. హింజావాడి నుంచి మహాలుంగేకు వెళ్తున్న ట్రక్కును క్రాస్ చేసే క్రమంలో లారీ అదుపుతప్పి పల్టీకొట్టింది. కాగా ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీలో రికార్డయ్యాయి. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story