మల్లాది విష్ణు కుమార్తె వివాహ వేడుకకు హాజరైన సీఎం జగన్
CM Jagan Attends Malladi Vishnu Daughter Wedding. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణువర్ధన్ కుమార్తె వివాహ వేడుకకు సీఎం వైఎస్ జగన్ హాజరయ్యారు.
By Medi Samrat Published on
18 Dec 2022 10:12 AM GMT

విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణువర్ధన్ కుమార్తె వివాహ వేడుకకు సీఎం వైఎస్ జగన్ హాజరయ్యారు. మంగళగిరి సీకే కన్వెన్షన్స్‌లో జరిగిన వివాహ వేడుకకు హజరైన సీఎం జగన్.. నూతన వధూవరులు డా.లలిత నాగదుర్గ, డా.సాయి సూర్యతేజలను ఆశీర్వదించారు. అంతకుముందు సీఎం జగన్ కు మల్లాది విష్ణు, ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ వివాహానికి మంత్రి జోగి రమేశ్, వైసీపీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు కూడా హాజరయ్యారు.
Next Story