తన ట్విటర్ లో గతంలో మోదీని బాబు తిట్టిన తిట్లను పెట్టారు వైఎస్ ఆర్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. మోదీని బాబు రాక్షసుడు  అన్న విషయాన్ని ట్విటర్ లో గుర్తు చేశారు. చివరికి పీఎం మోదీపై వ్యక్తిగత ధూషణలను కూడా విజయసాయి గుర్తు చేశారు.కాంగ్రెస్ తో చేతులు కలిపిన విషయాన్ని ఎవరూ మరవరంటూ ట్విట్ ముగించారు విజయసాయి రెడ్డి.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.