హైదరాబాద్‌లో యూపీ ఆర్మీ కెప్టెన్ అరెస్ట్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 15 Nov 2019 3:19 PM ISTహైదరాబాద్‌లో ఆర్మీ కెప్టెన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే కొద్ది రోజుల క్రితం ఉత్తర ప్రదేశ్‌లోని కుషినగర్ పేలుడుతో ఆర్మీ కెప్టెన్‌కు సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఉత్తర ప్రదేశ్‌లో పేలుడు సమయంలో ఆర్మీ కెప్టెన్ అక్కడే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా.. పేలుడు తర్వాత ఆర్మీ కెప్టెన్ అష్పాక్ సాక్షలను మాయం చేసినట్లుగా తెలుస్తోంది. అనంతరం హైదరాబాద్ వచ్చి తలదాచుకుంటున్నట్లు సమాచారం. కాగా.. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఆర్మీ ఆస్పత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం యూపీకి చెందిన ఆర్మీ కెప్టెన్ అష్పాక్‌ను హైదరాబాద్‌లో పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
Next Story