రేపు, ఎల్లుండి ప్ర‌త్యేక రైళ్లు

Special Trains On Next Two Days. దసరా పండుగకు ఊరెళ్లిన వారికోసం ఈనెల 17, 18 తేదీల్లో వివిధ ప్రాంతాల నుంచి 12

By Medi Samrat  Published on  16 Oct 2021 4:45 PM GMT
రేపు, ఎల్లుండి ప్ర‌త్యేక రైళ్లు

దసరా పండుగకు ఊరెళ్లిన వారికోసం ఈనెల 17, 18 తేదీల్లో వివిధ ప్రాంతాల నుంచి 12 ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్‌- కాజీపేట, కాజీపేట-భద్రాచలం, భద్రాచలం-కాజీపేట, కాజీపేట-హైదరాబాద్‌, సికింద్రాబాద్‌-సిర్పూర్‌ కాగజ్‌నగర్‌, సిర్పూర్‌ కాగజ్‌ నగర్‌- సికింద్రాబాద్‌, సికింద్రాబాద్‌ -విజయవాడ, విజయవాడ - సికింద్రాబాద్, సికింద్రాబాద్-నిజామాబాద్, నిజామాబాద్-సికింద్రాబాద్, కాచిగూడ-కర్నూలు సిటీ, కర్నూలు సిటీ -కాచిగూడ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.


Next Story
Share it