బ్రేకింగ్‌ : నల్లగొండ జిల్లాలో కూలిన విమానం

Plane Crashed In Nalgonda District. నల్లగొండ జిల్లాలో ఘోర‌ప్ర‌మాదం సంభ‌వించింది. తుంగతుర్తి సమీపం పెద్దవూర

By Medi Samrat  Published on  26 Feb 2022 6:48 AM GMT
బ్రేకింగ్‌ : నల్లగొండ జిల్లాలో కూలిన విమానం

నల్లగొండ జిల్లాలో ఘోర‌ప్ర‌మాదం సంభ‌వించింది. తుంగతుర్తి సమీపం పెద్దవూర మండలంలో హెలికాప్టర్ కుప్ప‌కూలింది. ఈ ప్ర‌మాదంలో పైలట్, ట్రైనీ పైలట్ మృతి మృతిచెందిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌మాదం జ‌రిగిన ప్ర‌దేశంలో దట్టమైన మంటలు చూసామ‌ని స్థానిక రైతులు చెబుతున్నారు. స‌మాచారం అంద‌డంతో పోలీస్, రెవెన్యూ, వైద్య యంత్రాంగాలు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌ను అన్వేషిస్తున్నారు. ఘ‌ట‌న‌పై పూర్తి వివ‌రాలు తెలియాల్సివుంది.
Next Story
Share it