By Medi Samrat Published on 18 March 2021 6:33 AM GMT
నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్డేట్ వచ్చింది. మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది. ఈ క్రమంలో రెండు రౌండ్ ల ఫలితాలను ఆర్ వో విడుదల చేశారు. అయితే.. ఇప్పటివరకూ రెండు రౌండ్ లలో టీఆర్ఎస్ అభ్యర్థి ముందంజలో ఉండగా.. మూడో రౌండ్ ఓట్ల లెక్కింపు నల్గొండ లోని మార్కెటింగ్ గోదాంలో కొనసాగుతుంది.
మొదటి స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి "పల్లా రాజేశ్వర్ రెడ్డి" పోలైన ఓట్లు
మొదటి రౌండ్ - 16130
రెండో రౌండ్ - 15857
రెండు రౌండ్ల మొత్తం - 31987
రెండు రౌండ్ లలో లీడ్ - 7871
రెండో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి "తీన్మార్ మల్లన్న"(నవీన్)
మొదటి రౌండ్ : 12,046
రెండో రౌండ్ : 12070
రెండు రౌండ్ ల మొత్తం - 24116
మూడో స్థానంలో తెలంగాణ జన సమితి అభ్యర్థి ప్రొపెసర్ "కోదండరాం"
మొదటి రౌండ్ - 9080
రెండో రౌండ్ - 9448
రెండు రౌండ్ ల మొత్తం - 18528
నాలుగో స్థానంలో బీజేపీ అభ్యర్థి "ప్రేమేంధర్ రెడ్డి"