ఏపీ-తెలంగాణ ఎన్నికలకు సంబంధించి ముఖ్యమైన తేదీలు ఇవే..!

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మే 13న పోలింగ్ నిర్వహించనున్నారు. జూన్ 4న కౌంటింగ్ నిర్వహించనున్నారు.

By Medi Samrat  Published on  16 March 2024 4:17 PM IST
ఏపీ-తెలంగాణ ఎన్నికలకు సంబంధించి ముఖ్యమైన తేదీలు ఇవే..!

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మే 13న పోలింగ్ నిర్వహించనున్నారు. జూన్ 4న కౌంటింగ్ నిర్వహించనున్నారు.

2024, మార్చి 16వ తేదీ షెడ్యూల్ ప్రకటన

ఏప్రిల్ 18వ తేదీ : ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల

ఏప్రిల్ 25వ తేదీ : నామినేషన్ దాఖలుకు చివరి రోజు

ఏప్రిల్ 26వ తేదీ : నామినేషన్ల పరిశీలన

ఏప్రిల్ 29వ తేదీ : నామినేషన్ల ఉప సంహరణకు చివరి తేదీ

మే 13వ తేదీ : తెలంగాణ పార్లమెంట్ పోలింగ్

జూన్ 4వ తేదీ : ఓట్ల కౌంటింగ్

జూన్ 6వ తేదీ : ఎన్నికల ప్రక్రియ ముగింపు

ఏపీలో మే 13న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏపీలో జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి.

ఏపీ ఎన్నికలకు ఏప్రిల్ 18న నోటిఫికేషన్ విడుదల కానుంది.

ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన జరుపుతారు.

నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 29 వరకు గడువు విధించారు.

Next Story