17న బీఆర్ఎస్ లెజిస్లేటివ్, పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశం

Brs Party Meeting On May 17 At Telangana Bhavan. మే 17న మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్‌ఎస్‌ శాసనసభా పక్షం, పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది.

By Medi Samrat  Published on  15 May 2023 7:10 PM IST
17న బీఆర్ఎస్ లెజిస్లేటివ్, పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశం

మే 17న మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్‌ఎస్‌ శాసనసభా పక్షం, పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశంలో పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ హాజ‌రుకానున్నారు. ఈ మేర‌కు పార్టీ అధిష్టానం ఇప్ప‌టికే నేత‌ల‌కు స‌మాచారాన్ని చేర‌వేసింది.





Next Story