టీపీసీసీ కమిటీలను ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం
AICC Announced TPCC Committees. కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీ కమిటీలను ప్రకటించింది. 18 మందితో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీని ఏర్పాటు చేశారు.
By Medi Samrat Published on 10 Dec 2022 1:17 PM GMTకాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీ కమిటీలను ప్రకటించింది. 18 మందితో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీని ఏర్పాటు చేశారు. పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఛైర్మన్‌గా మాణిక్కం ఠాగూర్‌ను నియమించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి నుంచి గీతారెడ్డిని తొలగించారు. ఇక టీపీసీసీ కమిటీలలో ఏ ఒక్క కమిటీలోనూ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అవకాశం కల్పించలేదు. ఈ మేరకు ఏఐసీసీ అధిష్టానం శనివారం అధికారికంగా ప్రకటించింది.
Hon'ble Congress President has approved the proposal of constitution of the Pradesh Executive Committee for the Telangana Pradesh Congress Committee, as follows, with immediate effect. pic.twitter.com/6zZjsL7ret
— Telangana Congress (@INCTelangana) December 10, 2022
టీపీసీసీ కమిటీలు
►పొలిటికల్ అఫైర్స్ కమిటీ -18మంది
►వర్కింగ్ ప్రెసిడెంట్స్ - 04
►జిల్లా అధ్యక్షులు - 26 మంది
►వైస్ ప్రెసిడెంట్స్- 24 మంది
►జనరల్ సెక్రటరీ- 8 మంది
తెలంగాణ కాంగ్రెస్ లో రాజకీయ వ్యవహారాల కమిటీ నియమించిన కాంగ్రెస్ అధిష్టానం
1.మాణికం ఠాగూర్ ( చైర్మన్)
2. రేవంత్ రెడ్డి
3. మల్లు భట్టి విక్రమార్క
4. వి.హనుమంత రావు
5. పొన్నాల లక్ష్మయ్య
6. ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి
7. కె. జానా రెడ్డి
8. టి. జీవన్ రెడ్డి
9. డా.జె. గీతారెడ్డి
10. మహమ్మద్ అలీ షబ్బీర్
11. దామోదర్ సి రాజా నరసింహ
12. రేణుకా చౌదరి
13. పి. బలరాం నాయక్
14. మధు యాష్కీ గౌడ్
15. చిన్నా రెడ్డి
16. శ్రీధర్ బాబు
17. వంశీ చంద్ రెడ్డి
18. సంపత్ కుమార్
Hon'ble Congress President has approved the proposal for the appointment of General Secretaries, for the Telangana Pradesh Congress Committee, as follows, with immediate effect pic.twitter.com/w2b4WRPOzA
— Telangana Congress (@INCTelangana) December 10, 2022
పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్‌లు, రాజకీయ వ్యవహారాల కమిటీకి ప్రత్యేక ఆహ్వానితులు
1. ఎండీ అజారుద్దీన్
2. అంజన్ కుమార్ యాదవ్
3. జగ్గా రెడ్డి
4. మహేష్ కుమార్ గౌడ్
Hon'ble Congress President has approved the proposal for the appointment of DCC Presidents, Vice Presidents and General Secretaries, for the Telangana Pradesh Congress Committee, as follows, with immediate effect pic.twitter.com/GJHp63evjw
— Telangana Congress (@INCTelangana) December 10, 2022