తెలంగాణలో ఏవి తెరుచుకుంటాయి.. ఏవి బంద్‌ ఉంటాయి

By సుభాష్  Published on  18 May 2020 8:59 PM IST
తెలంగాణలో ఏవి తెరుచుకుంటాయి.. ఏవి బంద్‌ ఉంటాయి

ముఖ్యాంశాలు

  • రాష్ట్రంలో అన్ని బస్సులు నడుస్తాయి
  • హైదరాబాద్ నగరంలో సిటీ బస్సులకు అనుమతి లేదు
  • మెట్రో రైళ్లు నడవవు
  • కంటైన్‌మెంట్‌ జోన్లు మినహా అన్ని ప్రాంతాల్లో సెలూన్‌ షాపులు తెరుచుకోవచ్చు
  • ఈ-కామర్స్‌ సంస్థలు తమ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు
  • ఫంక్షన్‌ హాల్స్‌, సినిమా థియేటర్లు, మత ప్రార్థన మందిరాలు, సమావేశాలు, ర్యాలీలకు అనుమతి లేదు
  • అన్ని విద్యా సంస్థలు బంద్‌
  • పబ్బులు, బార్లు, పార్కులు, జిమ్‌ సెంటరర్లకు అనుమతి లేదు
  • కర్ఫ్యూ యథాతధం కొనసాగుతుంది
  • అన్ని కార్యాలయాలు తెరుచుకుని విధులు నిర్వహించుకోవచ్చు
  • పరిశ్రమలు కూడా వంద శాతం సిబ్బందితో పనులు చేసుకోవచ్చు
  • ప్రతి ఒక్కరికి మాస్కులు తప్పని సరి
  • భౌతిక దూరం తప్పని సరి. లేకపోతే చర్యలు తప్పనిసరి
  • ఆటోల్లో ఇద్దరికి, క్యాబ్‌లలో ముగ్గురికి మాత్రమే అనుమతి
  • హైదరాబాద్‌లో సరి-బేసి పద్దతిలో షాపులు తెరుచుకోవచ్చు
  • ఉదయం నుంచి రాత్రి 7 గంటల వరకూ బస్సులకు అనుమతి
  • కంటైన్‌మెంట్ జోన్‌లలో ఎలాంటి అనుమతులు లేవు

Next Story