ఏపీలో రెడ్‌ జోన్లు: ఏ జిల్లాలో ఏయే మండలాలు

By సుభాష్  Published on  18 May 2020 3:45 AM GMT
ఏపీలో రెడ్‌ జోన్లు: ఏ జిల్లాలో ఏయే మండలాలు

ఏపీలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతంగా పెరిగిపోతోంది. ముందుగా కరోనా కేసుల సంఖ్య తక్కువగా ఉన్నా.. ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ ఘటన తర్వాత కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇక రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతున్నా.. తాజాగా ఆదివారం మాత్రం కాస్త తగ్గుముఖం పట్టాయి.

గడిచిన 24 గంటల్లో 9,880 సాంపిల్స్ను పరీక్షించగా.. 25 మందికి కరోనా పాజిటివ్గా రిపోర్టు వచ్చినట్లు ఏపీ ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక ఇప్పటి వరకూ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2230 కి చేరగా, 50 మంది మరణించారు.

ఇదిలా ఉండగా, తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఏపీలో అధికంగా కరోనా కేసులు నమోదవుతున్న ప్రాంతాల జాబితాను వెల్లడించింది. ఈ మేరకు జాబితాను 'ఆరోగ్య ఆంధ్ర' ట్విట్టర్లో పేర్కొంది.

నెల్లూరు:

1. నెల్లూరు టౌన్,

2. వాకాడు

3. నాయుడుపేట

4. సూళ్లూరుపేట

5. తడ

కృష్ణా:

1. విజయవాడ రూరల్

2. విజయవాడ అర్బన్

3. పెనమలూరు

4. మచిలిపట్నం

5. నూజీవిడు

6. ముసునూరు

7. జగ్గయ్యపేట

కర్నూలు జిల్లా:

1.పాములపాడు

2.చాగలమర్రి

3.నంద్యాల

4. ఆదోని

5.చిప్పగిరి

6. ఆస్సరి

7. తుగ్గలి

8. ఆత్మకూరు

9. కోడుమూరు

10. కర్నూలు టౌన్

11. నందికోట్కూరు

12. పాణ్యం

13. బనగానిపల్లె

14. నంద్యాల

15. గడివేముల

16. చాగలమర్రి

17. పాములపాడు

కడప జిల్లా:

1. పులివెందు

2.కమలాపురం

3. కడప టౌన్

4.. బద్వేల్

5. యర్రగుంట

6. ప్రొద్దుటూరు

7. మైదుకూరు

ప్రకాశం జిల్లా:

1. గుడ్లూరు

2. కారంచేడు

3. చీరాల

4. ఒంగోలు

అనంతపురం జిల్లా:

1. హిందూపూర్

2. అనంతపురం టౌన్

3. కల్యాణదుర్గం

చిత్తూరు జిల్లా:

1. శ్రీకాళహస్తి

2. తిరుపతి

3.వెంటగారి కోట

4. రేణిగుంట

5. పరదయపాలెం

6. సత్యవేడు

7.నాగలాపురం

8. నగరి

9. పుత్తూరు

తూర్పుగోదావరి జిల్లా:

1. గుంటూరు

2. సామర్లకోట

3.పెద్దాపురం

4. కొత్తపేట

5.పిఠాపురం

6. శంఖవరం

7. రాజమండ్రి అర్బన్

గుంటూరు జిల్లా:

1. మంగళగిరి

2. తాడేపల్లి

3. గుంటూరు టౌన్

4. నరసరావుపేట

5. దాచేపల్లి

6. మాచర్ల

7. అచ్చంపేట

విశాఖ జిల్లా:

1. విశాఖ అర్బన్

2. పద్మనాభం

3. పెదగంట్యాడ

4. నర్సీపట్నం

5. కశీంకోట

6. పెందుర్తి

విజయనగరం జిల్లా:

1. పుసపాటిరేగ

2.కొమరాడ

3. బలిజిపేట

4. బొందపల్లె

పశ్చిమగోదావరి జిల్లా:

1. పోలవరం

2. తాడేపల్లిగూడెం

3. ఉండ్రాజవరం

4. పెనుగొండ

5. భీమడోలు

6. ఏలూరు

7. ఆకివీడు

8. ఉండి

9. భీమవరం

10. నరసాపురం

11. నిడదవోలు

12. కొవ్వూరు

13. గోపాలపురం

14. చాగల్లు

Next Story