You Searched For "YSR Rythu Bharosa"
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. త్వరలో రైతు భరోసా నిధులు
రైతులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ నెల 28వ తేదీన వైఎస్‌ఆర్ రైతు భరోసా నిధులను సీఎం జగన్ విడుదల చేయనున్నారు.
By అంజి Published on 25 Feb 2024 6:39 AM IST
రైతులకు శుభవార్త.. నేడే అకౌంట్‌లోకి డబ్బుల జమ
సీఎం వైఎస్ జగన్ నేడు శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రైతు భరోసా నిధులను రైతుల ఖాతాలోకి బటన్ నొక్కి జమ చేయనున్నారు.
By అంజి Published on 7 Nov 2023 8:00 AM IST
కౌలు రైతులకు పెట్టుబడి సాయం విడుదల చేసిన సీఎం జగన్
కౌలు రైతులకు వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సహాయాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ విడుదల చేశారు.
By Srikanth Gundamalla Published on 1 Sept 2023 5:34 PM IST