You Searched For "Telangana HighCourt"
Telangana: 16 ఏళ్లలోపు పిల్లలకు థియేటర్లలోకి నో ఎంట్రీ.. కేవలం ఆ సమయాల్లో మాత్రమే!
రాష్ట్రవ్యాప్తంగా 16 ఏళ్లలోపు పిల్లలను రాత్రి 11 గంటల తర్వాత థియేటర్లు, మల్టీప్లెక్స్‌ల్లో సినిమాలు చూసేందుకు అనుమతించకూడదని హైకోర్టు ఆదేశించింది.
By అంజి Published on 28 Jan 2025 7:39 AM IST
భర్తపై వ్యక్తిగత ప్రతీకారం కోసం.. చట్టాన్ని దుర్వినియోగం చేయొద్దు.. సుప్రీంకోర్టు హెచ్చరిక
తమ భర్తలు, కుటుంబాలపై మహిళలు దాఖలు చేసే వివాహ వివాద కేసులలో చట్టాన్ని దుర్వినియోగం చేయవద్దని సుప్రీంకోర్టు హెచ్చరించింది.
By అంజి Published on 11 Dec 2024 11:02 AM IST
'రజాకార్' సినిమా నిలిపివేతకు హైకోర్టు నో
రేపు థియేటర్లలోకి రావాల్సిన రజాకార్ సినిమా విడుదలను నిలిపివేయడానికి తెలంగాణ హైకోర్టు బుధవారం నిరాకరించింది.
By అంజి Published on 14 March 2024 11:39 AM IST
Viveka murder case: శివశంకర్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న డి శివశంకర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు సోమవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
By అంజి Published on 12 March 2024 8:39 AM IST