You Searched For "Red Fort blast"
ఢిల్లీ పేలుడు ఘటన..వెలుగులోకి ఉమర్ నబీ షాకింగ్ వీడియో
డాక్టర్ ఉమర్ ఉన్ నబీ రికార్డ్ చేసిన ఒక కలవరపరిచే వీడియో వెలుగులోకి వచ్చింది
By Knakam Karthik Published on 18 Nov 2025 11:35 AM IST
ఢిల్లీ పేలుడు ఘటన..డాక్టర్ ఉమర్ నబీ ఇంటిని పేల్చేసిన భద్రతా దళాలు
ఢిల్లీ ఎర్రకోట పేలుడులో కీలక అనుమానితుడైన డాక్టర్ ఉమర్ నబీ పుల్వామా నివాసాన్ని శుక్రవారం భద్రతా దళాలు నియంత్రిత కూల్చివేత చేపట్టాయి .
By Knakam Karthik Published on 14 Nov 2025 10:32 AM IST
ఢిల్లీ పేలుడు ఘటనలో కారు నడిపింది అతడే..డీఎన్‌ఏ పరీక్షలో నిర్ధారణ
ఢిల్లీ ఎర్రకోట సమీపంలో పేలుడు కేసులో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది
By Knakam Karthik Published on 13 Nov 2025 8:47 AM IST
ఉగ్రవాదుల వద్ద మరో కారు.. పోలీసుల చేతిలో ముఖ్యమైన 'క్లూ'..!
ఢిల్లీ పేలుళ్ల కేసులో విచారణ కొనసాగుతున్న కొద్దీ దర్యాప్తు సంస్థలకు ఒకదాని తర్వాత ఒకటి కొత్త ఆధారాలు లభిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ పెద్ద విషయం...
By Medi Samrat Published on 12 Nov 2025 5:01 PM IST
ఎర్రకోట బాధితులను పరామర్శించిన ప్రధాని మోదీ.. కుట్రదారులకు స్ట్రాంగ్ వార్నింగ్
భూటాన్ నుండి తిరిగి వచ్చిన వెంటనే బుధవారం ఢిల్లీలోని లోక్ నాయక్ జై ప్రకాష్ (ఎల్‌ఎన్‌జెపి) ఆసుపత్రిలో ఎర్రకోట పేలుడులో..
By అంజి Published on 12 Nov 2025 4:04 PM IST
ఎర్రకోట పేలుడు.. ఘటనా స్థలంలో అమ్మోనియం నైట్రేట్ జాడలు
ఢిల్లీలోని ఐకానిక్ ఎర్రకోట సమీపంలో జరిగిన అధిక తీవ్రత కలిగిన పేలుడుకు అమ్మోనియం నైట్రేట్ ఫ్యూయల్ ఆయిల్ (ANFO) ఉపయోగించబడి ఉండవచ్చు.
By అంజి Published on 11 Nov 2025 11:43 AM IST
ఎర్రకోట పేలుడు.. i20 కారును నడుపుతున్న అనుమానితుడి మొదటి చిత్రం
సోమవారం రాత్రి ఎర్రకోట సమీపంలో కారు పేలి ఎనిమిది మంది మృతి చెందగా, అనేక మంది గాయపడ్డారు. తాజాగా అధికారుల దర్యాప్తులో..
By అంజి Published on 11 Nov 2025 7:21 AM IST






