You Searched For "RasiPhalalu"
దిన ఫలాలు: నేడు ఈ రాశివారికి ఆత్మీయుల నుంచి శుభవార్తలు
ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సన్నిహితుల నుండి ఆహ్వానాలు అందుతాయి.
By జ్యోత్స్న Published on 22 Sept 2023 6:16 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశివారి జీవితంలో అద్భుతాలు
ఆకస్మిక ధన లాభం పొందుతారు. కీలక వ్యవహారాలలో అంచనాలు నిజమవుతాయి. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.
By జ్యోత్స్న Published on 21 Sept 2023 6:16 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి
మిత్రులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. వ్యాపారాలలో కష్టానికి ఫలితం కనిపించదు. సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి.
By జ్యోత్స్న Published on 20 Sept 2023 6:15 AM IST
దిన ఫలాలు: నేడు కన్య రాశి వారికి ఎలా ఉందంటే?
కొన్ని వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. దైవ సేవా కార్యక్రమాలకు ధనసహాయం అందిస్తారు.
By జ్యోత్స్న Published on 19 Sept 2023 6:13 AM IST
నేడు ఈ రాశి నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు
ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు.
By జ్యోత్స్న Published on 18 Sept 2023 6:17 AM IST
వార ఫలాలు: తేది 17-09-2023 నుంచి 23-09-2023 వరకు
దీర్ఘకాలిక రుణ బాధల నుండి క్రమక్రమంగా బయటపడతారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
By జ్యోత్స్న Published on 17 Sept 2023 6:13 AM IST
దిన ఫలితాలు: ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు
ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి.
By Srikanth Gundamalla Published on 16 Sept 2023 6:16 AM IST
నేడు ఈ రాశి వారు అలర్ట్గా ఉండాలి.. లేదంటే
కుటుంబ విషయాలలో తొందరపాటు నిర్ణయం చేయడం మంచిది కాదు. మిత్రుల నుంచి విమర్శలు కలుగుతాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.
By జ్యోత్స్న Published on 15 Sept 2023 6:16 AM IST
నేడు ఈ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి
గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. గృహమున ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
By జ్యోత్స్న Published on 14 Sept 2023 6:14 AM IST
దిన ఫలాలు: నేడు రాశి వారికి చేపట్టిన పనులలో కార్యసిద్ధి
చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. స్థిరస్తి వివాదాల పరిష్కారమవుతాయి. ప్రముఖుల సహాయంతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు.
By జ్యోత్స్న Published on 13 Sept 2023 6:10 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఊహించని సమస్యలు
ఆస్తి తగాదాలు మరింత చికాకు కలిగిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి.
By జ్యోత్స్న Published on 12 Sept 2023 6:14 AM IST
దిన ఫలాలు: నేడు కుంభం రాశి వారి జీవితంలో జరగబోయేది ఇదే!
కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత చికాకు పెరుగుతుంది. పని ఒత్తిడి అధికమై శిరో బాధలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.
By జ్యోత్స్న Published on 11 Sept 2023 6:20 AM IST