You Searched For "Minister Ponguleti Srinivas Reddy"
రైతు బంధు డబ్బులు.. గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి
రైతు బంధు డబ్బులపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గుడ్‌న్యూస్ చెప్పారు. ఐదు ఎకరాల వరకు రైతుబంధు నగదును ఇవాళ జమ చేస్తామని వెల్లడించారు.
By అంజి Published on 22 March 2024 7:37 AM IST
