You Searched For "Lord Rama"
'రాముడు అందుకే వారిని 241 సీట్ల వద్ద ఆపాడు'.. బీజేపీపై ధ్వజమెత్తిన ఆర్‌ఎస్‌ఎస్ నేత
ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో అధికార పార్టీ పేలవమైన పనితీరుకు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు ఇంద్రేష్ కుమార్ "అహంకారానికి" కారణమని ఆరోపించారు.
By అంజి Published on 14 Jun 2024 12:25 PM IST
ప్రధాని మోదీ.. మళ్లీ గెలవాలన్నదే రాముడి కోరిక: సీఎం యోగి
లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోదీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోమవారం నాడు అన్నారు.
By అంజి Published on 13 May 2024 3:39 PM IST
రాముడి ఫోటో ఉన్న ప్లేట్లలో బిర్యానీ వడ్డన.. చెలరేగిన వివాదం
ఉత్తర ఢిల్లీలోని జహంగీర్‌పురి ప్రాంతంలోని ఒక బిర్యానీ అమ్మకందారుడు రాముడి ఫోటో ఉన్న డిస్పోజబుల్ ప్లేట్‌లపై బిర్యానీ వడ్డించడంతో గందరగోళం చెలరేగింది.
By అంజి Published on 23 April 2024 6:00 PM IST
'రాముడు మాంసాహారి'.. ఎన్‌సీపీ నేత వ్యాఖ్యలపై దుమారం
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) నాయకుడు జితేంద్ర అవద్ బుధవారం రాముడు 'మాంసాహారి' అంటూ చేసిన వ్యాఖ్యలతో వివాదం రేగింది.
By అంజి Published on 4 Jan 2024 1:46 PM IST
AP: 108 అడుగుల రాముడి విగ్రహానికి శంకుస్థాపన
కర్నూలు జిల్లా మంత్రాలయంలో 108 అడుగుల ఎత్తైన శ్రీరాముని విగ్రహానికి కేంద్రమంత్రి అమిత్ షా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు.
By అంజి Published on 24 July 2023 6:57 AM IST
రాముడు సీతతో కలిసి మద్యం తాగేవాడు: కేఎస్ భగవాన్
Author KS Bhagwan made controversial comments that Rama used to drink alcohol with Sita. హిందూ దేవుళ్లను లక్ష్యంగా చేసుకుని.. తాజాగా ప్రముఖ రచయిత,...
By అంజి Published on 22 Jan 2023 9:37 AM IST